Загрузка страницы

షిరిడి మహిమను తెలిపే అద్భుత కథ ! ప్రతి సాయి భక్తుడు వినాల్సిందే// Shiridi SaiBaba Story// SaiLeela

షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 01 Pa 01 || షిరిడి మహిమను తెలిపే అద్భుత కథ ! ప్రతి సాయి భక్తుడు వినాల్సిందే// Shiridi SaiBaba Story// SaiLeela ||
షిర్డీ సాయిబాబా (సెప్టెంబర్ 28, 1835 - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి.

సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. సాయిబాబా నిశ్చయంగా దేవుడే.

Видео షిరిడి మహిమను తెలిపే అద్భుత కథ ! ప్రతి సాయి భక్తుడు వినాల్సిందే// Shiridi SaiBaba Story// SaiLeela канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 января 2021 г. 8:30:02
00:11:55
Другие видео канала
శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06సాయి టీవీ గురుపూర్ణిమ స్పెషల్ సాంగ్ ప్రోమోసాయి టీవీ గురుపూర్ణిమ స్పెషల్ సాంగ్ ప్రోమోఈ జన్మలో సాయి బాబా సహచర్యాన్ని ఎంతవరకు అనుభవిస్తున్నాం ?? // గురుపౌర్ణమి సాయి గురుకులంఈ జన్మలో సాయి బాబా సహచర్యాన్ని ఎంతవరకు అనుభవిస్తున్నాం ?? // గురుపౌర్ణమి సాయి గురుకులంSriRamaNavami Arpanam Inaguration  @ 2020// SaiTv Pa 05SriRamaNavami Arpanam Inaguration @ 2020// SaiTv Pa 05Sai Gurukulam Episode 376 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 376 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 635 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 635 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvశ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04సాయి భక్తిసాగరం EP 43సాయి భక్తిసాగరం EP 43Sai Gurukulam Episode 510 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 510 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06శ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06గురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోSai Gurukulam Episode 978 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 978 II Speeches on Satcharitra #anilkumar II saitvశ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32శ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32Sai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvనవవిధ భక్తి మార్గాలు 3. స్మరణంసాయిభక్తుల పాలిటవరం స్మరణం.మనం ఎంత అదృష్టవంతులమో  తెలుసుకొండి.నవవిధ భక్తి మార్గాలు 3. స్మరణంసాయిభక్తుల పాలిటవరం స్మరణం.మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకొండి.Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode 843 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 843 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 567 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 567 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ రామ విజయం 20వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 20శ్రీ రామ విజయం 20వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 20Sai Gurukulam Episode 867 II  Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitv
Яндекс.Метрика