Загрузка...

భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ యాప్ 'పారావీల్' లాంచ్ | KK Strategies Event Highlights

భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ యాప్ 'పారావీల్' లాంచ్ | KK Strategies Event Highlights

ఇది ఓ యాప్ కాదు — ప్రజాస్వరం కనిపించే డేటా ప్లాట్‌ఫాం!

🇮🇳 పారావీల్ (Paraweel) – భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ వెబ్ సైట్, యాప్, జూన్ 12 నుంచి అందుబాటులోకి వస్తోంది!
ఏపీ 175 నియోజకవర్గాల సమాచారం – గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయిలో ప్రజా అభిప్రాయాలతో సహా!

రాజకీయాల్లో ఉన్నవారికి, రావాలనుకునే వారికి అత్యంత ఉపయోగకరమైన డేటా!

లాంచ్: హైదరాబాద్ వెస్టిన్ హోటల్
యాంకర్: సుమ
స్పీచ్: కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి
ప్రజా వ్యతిరేకత గల 19 మంది ఎమ్మెల్యేలు, కూటమి నేతలపై సంచలన అభిప్రాయాలు!

మీ నియోజకవర్గ సమస్యల్ని తెలుసుకోండి. ప్రజల అభిప్రాయాలను గుర్తించండి. విజయం సాధించడానికి డేటా ఆధారంగా ముందుకెళ్లండి.

డౌన్‌లోడ్ చేసి, ప్రజాస్వరం ఎలా ఉందో తెలుసుకోండి – పారావీల్ యాప్!

#ParaweelApp #KKStrategies #RealTimeIntelligence #PoliticalTech #ElectionData #APPolitics #PublicOpinion #ConstituencyIssues #ParaweelLaunch #DigitalDemocracy #BoothLevelData #MLAApproval #PoliticalAnalytics #DataDrivenPolitics #KKKiranKondeti #IndiaFirstIntelligenceApp

Видео భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ యాప్ 'పారావీల్' లాంచ్ | KK Strategies Event Highlights канала MEE TV
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки