Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-12-2023 |
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-12-2023 |
స్తుతింతును నిన్ను స్తుతింతును
నా జీవితమంతా స్తుతింతును
రాజ్యము నీదే బలము నీదే
మహిమయు నీదే నా యేసయ్యా
1. సదా నీతో ఉన్నానని
పలికిన నిన్ను స్తుతింతును
ఎన్నడును నిన్ను విడువనని
నుడివిన నిన్ను స్తుతింతును
2. తల్లి నన్ను మరచినను
మరువని నిన్ను స్తుతింతును
అనాధగా నిన్ను విడువనని
పలికిన నిన్ను స్తుతింతును
3. పాపుల రక్షింప వచ్చానని
నుడివిన నిన్ను స్తుతింతును
పరిశుద్ధుల్ దేవుని గాంతురని
పలికిన నిన్ను స్తుతింతును
4. నేను మీకు ఆరోగ్యం
దయచేస్తానన్న నిన్ను స్తుతింతును
మీ గాయములన్ నేను మాన్పుదునని
పలికిన నిన్ను స్తుతింతును
5. నా తరుపున యుద్దాన్ని చేస్తానని
అభయమిచ్చిన నిన్ను స్తుతింతును
రక్తం కార్చి సిలువలో నా కోసము
పోరాడిన నిన్ను స్తుతింతును
Видео Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-12-2023 | канала DIVINE MUTHANGI TV
స్తుతింతును నిన్ను స్తుతింతును
నా జీవితమంతా స్తుతింతును
రాజ్యము నీదే బలము నీదే
మహిమయు నీదే నా యేసయ్యా
1. సదా నీతో ఉన్నానని
పలికిన నిన్ను స్తుతింతును
ఎన్నడును నిన్ను విడువనని
నుడివిన నిన్ను స్తుతింతును
2. తల్లి నన్ను మరచినను
మరువని నిన్ను స్తుతింతును
అనాధగా నిన్ను విడువనని
పలికిన నిన్ను స్తుతింతును
3. పాపుల రక్షింప వచ్చానని
నుడివిన నిన్ను స్తుతింతును
పరిశుద్ధుల్ దేవుని గాంతురని
పలికిన నిన్ను స్తుతింతును
4. నేను మీకు ఆరోగ్యం
దయచేస్తానన్న నిన్ను స్తుతింతును
మీ గాయములన్ నేను మాన్పుదునని
పలికిన నిన్ను స్తుతింతును
5. నా తరుపున యుద్దాన్ని చేస్తానని
అభయమిచ్చిన నిన్ను స్తుతింతును
రక్తం కార్చి సిలువలో నా కోసము
పోరాడిన నిన్ను స్తుతింతును
Видео Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-12-2023 | канала DIVINE MUTHANGI TV
Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![Rev. Fr.Cyril Doss SVD | 15-06-2024 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి |](https://i.ytimg.com/vi/BrzyncwM1fo/default.jpg)
![Rev. Fr. Kranthi Kumar SVD | 03-04-2024 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి |](https://i.ytimg.com/vi/ZyBfAbXneYc/default.jpg)
![Rev. Fr kranthi kumar SVD| | 22-04-2024 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి |](https://i.ytimg.com/vi/duN8nuKYf2Y/default.jpg)
![Rev. Fr. Ravi SVD | Friday Holy Mass in Telugu | Divine Word Centre Muthangi | 12-04-2024 |](https://i.ytimg.com/vi/t8Ft8r6g9aU/default.jpg)
![Rev. Fr. Kranthi Kumar SVD | 20-03-2024 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి |](https://i.ytimg.com/vi/b7lWaN_aocE/default.jpg)
![Rev. Fr. Joseph SVD | 11-06-2024 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి |](https://i.ytimg.com/vi/88YEbf1ar_I/default.jpg)
![Rev. Fr. Ravi SVD | 11-06-2024 | Tuesday Holy Mass in Telugu | Divine Word Centre,Muthangi](https://i.ytimg.com/vi/kAFC5xL6NRo/default.jpg)
![Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 02-04-2024 |.mov](https://i.ytimg.com/vi/7Psf3DKaQ_U/default.jpg)
![Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 12-06-2024 |.mov](https://i.ytimg.com/vi/yRDwy7qPVzM/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 03-08-2022 |](https://i.ytimg.com/vi/ZCiEfdv0dSQ/default.jpg)
![Divine Mercy Intercession | Fr Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 04 05 2023 |](https://i.ytimg.com/vi/JzNXVVUVbSQ/default.jpg)
![Divine Mercy Intercecssion | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 22 -02-2023 |](https://i.ytimg.com/vi/ptWXO9DeM3w/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 27-04-2023 |.mov](https://i.ytimg.com/vi/9KAsFSuOI8A/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 13-03-2023 |](https://i.ytimg.com/vi/-uiEgASYrFI/default.jpg)
![Rev. Fr.Cyril Doss SVD | Sunday Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి | 05-02-2023 |](https://i.ytimg.com/vi/iKoqYKdfDvw/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-06-2023 |.mov](https://i.ytimg.com/vi/p2XLW4mKRLY/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 28-05-2023 |.mov](https://i.ytimg.com/vi/guqxtvL1Us0/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 29-04-2023 |.mov](https://i.ytimg.com/vi/34GUknfZE1U/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 19-05-2023 |.mov](https://i.ytimg.com/vi/qeBTujJv4xQ/default.jpg)
![Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 26-04-2024 |.mov](https://i.ytimg.com/vi/PF6Nukph1ec/default.jpg)
![Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-04-2023 |.mov](https://i.ytimg.com/vi/VmuednJYZ3k/default.jpg)