స్వాప్నికుడు, సాహసి...రామోజీరావు జీవితంపై ప్రత్యేక డాక్యుమెంటరీ | Documentary on Ramoji Rao
#ramojirao #eenadu #etv
స్వాప్నికుడు, సాహసి...రామోజీ
ఆయన జీవితం ఒక అర్ధ శాస్త్రం. అర్ధవంత జీవన శాస్త్రం. పరోపకార పరమార్ధ శాస్త్రం. చుట్టూ వున్న సమాజం మీద ఆర్తితో స్పందించే సామాజిక మానవీయ శాస్త్రం. పట్టిందల్లా బంగారం అంటారు. కానీ ఆయన తను చేపట్టిందల్లా బంగారంగా మార్చిన ఆల్కెమిస్టు. తెలుగు పాత్రికేయంలో ఎవల్యూషన్. ఆపై రెక్క విప్పిన రెవల్యూషన్. మధ్యతరగతి రైతు కుటుంబ నేపథ్యంతో... పల్లె నుంచి నగరానికి వచ్చి... చలన చిత్రనగరిని నిర్మించిన స్వాప్నికుడు, సాహసి. వేలాదిగా ఉపాధి అవకాశాలిచ్చి..లక్షలాది జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆశయజ్యోతి..మార్గదర్శకులు, శిఖర సమానులు, మీడియా మొఘల్ గా సమాజం కీర్తిస్తున్న అసమాన విజయ గీతిక రామోజీరావు జీవితంపై ప్రత్యేక డాక్యుమెంటరీ
Видео స్వాప్నికుడు, సాహసి...రామోజీరావు జీవితంపై ప్రత్యేక డాక్యుమెంటరీ | Documentary on Ramoji Rao канала etvteluguindia

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![Sundarakanda (Changanti Pravachanam) | Aradhana | 26th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/CvE5YzhT4CY/default.jpg)
![Sundarakanda (Changanti Pravachanam) | Aradhana | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/6SvQ9Ye804M/default.jpg)
![Sundarakanda (Changanti Pravachanam) | Aradhana | 25th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/KF3SR23At1s/default.jpg)
![Sumangali Latest Promo | Episode No 68 | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/Ca_wup_Z8Yo/default.jpg)
![Graha Phalam | Subhamastu | 26th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/EUJS4xtVBDc/default.jpg)
![Actor Sanjay Bhargav| Vasantha Kokila | ETV New Serial | Starting from Jul 02 @ 1:30 PM only on ETV](https://i.ytimg.com/vi/_KGI-jRFdKg/default.jpg)
![Aradhana | 27th June 2024 | Full Episode | ETV Telugu](https://i.ytimg.com/vi/rluJv9ydDuQ/default.jpg)
![Aadavallu Meeku Joharlu Latest Promo | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/12GhRdbBnt8/default.jpg)
![Intro | Suma Adda | Game Show | 18th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/Fk9BiCiv7jo/default.jpg)
![Aradhana | 26th June 2024 | Full Episode | ETV Telugu](https://i.ytimg.com/vi/eGEFu3oGaDY/default.jpg)
![Subhamastu | 27th June 2024 | Full Episode | ETV Telugu](https://i.ytimg.com/vi/7VMaIYbdFmI/default.jpg)
![Graha Phalam | Subhamastu | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/KAeBBeA1y_8/default.jpg)
![Sri Mahabharatam | Aradhana | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/61k5UiIWc2o/default.jpg)
![Sri Anjaneyam (Chaganti Pravachanam) | Subhamastu | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/lmiyRsna6Zc/default.jpg)
![Dhee Dancers Suporting Chaitanya Master family | Sridevi Drama Company | 16th June 2024 | ETV](https://i.ytimg.com/vi/c-aPOzfWR5k/default.jpg)
![Radha Manoharam Latest Promo | Episode No 51 | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/5zWBPIZsk80/default.jpg)
![Suma Adda Latest Promo | Avinash, Ariyana, Sri Satya, Roll Rida | 2nd July 2024 | Tuesday at 9.30pm](https://i.ytimg.com/vi/Ij_-lqsSrHA/default.jpg)
![Mouna Poratam Latest Promo | Episode No 696 | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/UCEjNCVzKBs/default.jpg)
![Ravoyi Chandamama Latest Promo | Episode No 994 | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/h71FeEytgB4/default.jpg)
![Rangula Ratnam Latest Promo | Episode No 818 | 27th June 2024 | ETV Telugu](https://i.ytimg.com/vi/Rv6kWFlady8/default.jpg)
![Andala O Chilaka | Lyrical Song | ETV WIN | Soniya Singh | Pavan Siddhu | Sasimadhanam On 4 July](https://i.ytimg.com/vi/-TAi-h218Fk/default.jpg)