MS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP Desam
#MSdhoni #Jadeja #Ipl2025 #Rrvscsk #chennaisuperkings #Abpdesam #telugunews
వాస్తవానికి బ్యాటర్ గా ధోనీ ప్రైమ్ 2019 సీజన్ తోనే ముగిసిపోయింది. పోనీ టీమ్ ను ఫ్యూచర్ కోసం సెట్ చేయటానికి ఉంటుున్నాడు అనుకుంటాకన్నా 2023 ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే కైవసం చేసుకోవటం ది బెస్ట్ మూమెంట్ ధోని రిటైర్మెంట్ ప్రకటించటానికి. ఆ ఫైనల్లో గుజరాత్ పై జడేజా అద్భుతమైన విజయాన్ని అందించిన తర్వాత ధోని జడ్డూనూ రెండు చేతులతో ఎత్తుకుని గాల్లోకి లేపుతాడు. ఏ సీఎస్కే అభిమానికైనా వాళ్ల లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ అది. అంత సంతోషంలో ఉన్నప్పుడే వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేదని..అభిమానుల కోసం ఆడదామని ఆడుతున్నా 43 ఏళ్ల వయస్సులో ధోని మునుపటిలా మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఎవ్వరి మీద చూపించాలో తెలియక పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు తలా ఫ్యాన్స్.
MS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP Desam
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
https://twitter.com/abpdesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam
Видео MS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP Desam канала ABP Desam
Fans Angry on MS Dhoni, ipl 2025, ms dhoni, dhoni, ms dhoni ipl 2025, dhoni fans, csk fans on dhoni, ms dhoni 2025, dhoni ipl 2025, ipl 2025 dhoni, ms dhoni batting, ipl 2025 live, don't troll ms dhoni ipl 2025, csk vs rcb 2025, dhoni vs virat ipl 2025, ms dhoni ipl 2025 status, ms dhoni playing ipl 2025, sehwag on dhoni, ipl 2025 rcb vs csk - ms dhoni smashed rcb, ms dhoni in mega auction 2025 !😱 #ipl2025 #megaau, reaction on ms dhoni, mi vs csk 2025, csk vs mi 2025, ABP

Показать
Комментарии отсутствуют
Информация о видео
31 марта 2025 г. 9:17:18
00:02:26
Другие видео канала