Загрузка страницы

Sai Gurukulam Episode 672 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

Sai Gurukulam Episode 672 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికినదాని కర్థమేమని బాబా నడిగెను. అది శుభశకునమా, లేక యశుభమా యని ప్రశ్నించెను. చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యాబల్లి యానందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికినదానిని అతడు గ్రహించలేకుండెను. వెంటనే ఔరంగాబదునుండి యెవరో గుఱ్ఱముపై సాయిబాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడింకను కొంతదూరము పోవలసియుండెను. కాని వాని గుఱ్ఱము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుఱ్ఱమునకు ఉలవలు కావలసియుండెను. తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసికొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి యొకబల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడ నెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన చెల్లెలువద్దకు సంతోషముతో పోయెను. చాలకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి. కాన ఒకరి నొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధిక ప్రేమతో నాడిరి. షిరిడీ యెక్కడ? ఔరంగాబాదెక్కడ? గుఱ్ఱపురౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసికొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే యిద్దరు అక్కచెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే యెట్లు చెప్పగలిగెను? ఇది యంతయు బహుచిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.

Видео Sai Gurukulam Episode 672 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
4 января 2022 г. 10:00:08
00:13:06
Другие видео канала
శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06SATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో  శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంSATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 807 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 807 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 722 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 722 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvసాయి భక్తిసాగరం EP 43సాయి భక్తిసాగరం EP 43Sai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06శ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06గురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోSai Gurukulam Episode 590 II PART - 01 II Speeches of Sainatha  Stavanamanjari #anilkumar II saitvSai Gurukulam Episode 590 II PART - 01 II Speeches of Sainatha Stavanamanjari #anilkumar II saitvశ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32శ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32SATSANGAM SAIDAS EP65 P1SATSANGAM SAIDAS EP65 P1తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 16 వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 16 వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.టెక్నాలజీ ఈరోజు సూక్ష్మంగా మారినట్లే, బాబా తన భక్తుడికి పరమార్థ సాధన అత్యంత సులువు చేశారు//Ep 1278టెక్నాలజీ ఈరోజు సూక్ష్మంగా మారినట్లే, బాబా తన భక్తుడికి పరమార్థ సాధన అత్యంత సులువు చేశారు//Ep 1278Sai Gurukulam Episode 764 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 764 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam ep111Sai Gurukulam ep111Sai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv
Яндекс.Метрика