Загрузка страницы

కళ్ళ గజ్జ కంకళమ్మ |#shorts #telugushorts #trending #rhymesforkids #cartoon #kidsonetelugu

కాళ్ళ గజ్జ కంకాలమ్మ
వేగు చుక్కా వెలగా మొగ్గ

మొగ్గ కాదు మోదుగు నీరు
నీరు కాదు నిమ్మల బావి

బావి కాదు బచ్చలి కూర
కూర కాదు గుమ్మడి కాయ

కాయ కాదు పాపాయి కాలు
కాలు తీసి కడగా పెట్టు

https://youtu.be/gsUKYCaOOjA
#shorts #telugushorts #trending #rhymesforkids #cartoon #kidsonetelugu #telugufairytaleschannel #animation #fairytales #rhymes #telugurhymes #ytshorts

Видео కళ్ళ గజ్జ కంకళమ్మ |#shorts #telugushorts #trending #rhymesforkids #cartoon #kidsonetelugu канала Kidsone Telugu
shorts, telugushorts, trending, rhymesforkids, cartoon
Показать
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки