Загрузка страницы

Abhinandana Songs | Premaledhani | Karthik, Sobhana | Melody Song | TeluguOne

Watch Abhinandana Telugu Movie Songs
Prema Ledani Premincharadani
Lyrics: ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు (2)

మనసు మాసిపోతే మనిషే కాదది
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదది
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటిని
ప్రేమ లేదని లలలాలలాల

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించని
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
Music - Ilayaraja
Lyricist - Aatreya

Видео Abhinandana Songs | Premaledhani | Karthik, Sobhana | Melody Song | TeluguOne канала TeluguOne
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
19 августа 2011 г. 17:49:29
00:04:24
Другие видео канала
Writer Kanagala Jayakumar Interview about SVR | దాసరి ముందే డైలాగ్ పేపర్స్ చింపేసి... | TeluguOneWriter Kanagala Jayakumar Interview about SVR | దాసరి ముందే డైలాగ్ పేపర్స్ చింపేసి... | TeluguOneడబ్బు అహంకారంతో పుట్టినరోజు వేడుకలు | Vijayashanti, Vinod Kumar Ultimate Scene | TeluguOneడబ్బు అహంకారంతో పుట్టినరోజు వేడుకలు | Vijayashanti, Vinod Kumar Ultimate Scene | TeluguOneపైఆఫీసర్‌ని చంపడానికి సిద్దపడ్డ కానిస్టేబుల్ | Vijayashanti, Vinod Kumar Ultimate Scene | TeluguOneపైఆఫీసర్‌ని చంపడానికి సిద్దపడ్డ కానిస్టేబుల్ | Vijayashanti, Vinod Kumar Ultimate Scene | TeluguOneStar Hero Fans Anarchy | Mega Fans Vs Allu Fans వీళ్ళ అభిమానుల అరాచకం.. నష్టాలు కోట్లలో..! TeluguOneStar Hero Fans Anarchy | Mega Fans Vs Allu Fans వీళ్ళ అభిమానుల అరాచకం.. నష్టాలు కోట్లలో..! TeluguOneRJ Shekar Basha Comments on Bigg Boss 8 | పక్కాగా ప్లాన్ చేసి ఎలిమినేట్ చేశారు | TeluguOneRJ Shekar Basha Comments on Bigg Boss 8 | పక్కాగా ప్లాన్ చేసి ఎలిమినేట్ చేశారు | TeluguOneభార్య చనిపోతే మగాడి జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసుకొని..ANR & Siddharth Ultimate Scene | TeluguOneభార్య చనిపోతే మగాడి జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసుకొని..ANR & Siddharth Ultimate Scene | TeluguOneJr NTR Devara Part 1 | దేవర నుంచి 2వ ట్రైలర్.. కొరటాల అరాచకం.. ఆందోళనలో ఎన్టీఆర్... TeluguOneJr NTR Devara Part 1 | దేవర నుంచి 2వ ట్రైలర్.. కొరటాల అరాచకం.. ఆందోళనలో ఎన్టీఆర్... TeluguOneDirector Ritesh Rana Exclusive Interview | చిన్న సినిమా కాదుచిరంజీవి మెచ్చిన సినిమా | TeluguOneDirector Ritesh Rana Exclusive Interview | చిన్న సినిమా కాదుచిరంజీవి మెచ్చిన సినిమా | TeluguOneసర్జరీ లేకుండా చిన్న సూదితో మోకాలు నొప్పి నివారణ #KneePainTreatment #PainRelief #short #Epioneసర్జరీ లేకుండా చిన్న సూదితో మోకాలు నొప్పి నివారణ #KneePainTreatment #PainRelief #short #Epioneభార్యని హత్య చేసినవాడిని వేటాడటానికి మిగిలిన ఒకే సాక్ష్యం..Mohan Babu  Ultimate Scene | TeluguOneభార్యని హత్య చేసినవాడిని వేటాడటానికి మిగిలిన ఒకే సాక్ష్యం..Mohan Babu Ultimate Scene | TeluguOneKanagala Jayakumar Latest Interview | 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా చేసింది 160 సినిమాలే..! TeluguOneKanagala Jayakumar Latest Interview | 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా చేసింది 160 సినిమాలే..! TeluguOneపెళ్ళైన ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో | Jayaprada Ultimate Scene | TeluguOneపెళ్ళైన ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో | Jayaprada Ultimate Scene | TeluguOneపట్టపగలే ఇలా రిలాక్స్ అవుతావనుకోలేదు | Siva Balaji & Ashish Vidyarthi Ultimate Scene | TeluguOneపట్టపగలే ఇలా రిలాక్స్ అవుతావనుకోలేదు | Siva Balaji & Ashish Vidyarthi Ultimate Scene | TeluguOneATTACK || New Telugu Short Film | Directed by Nani | #TeluguShort FilmsATTACK || New Telugu Short Film | Directed by Nani | #TeluguShort FilmsDAARI | Indian Film House Award Winning Telugu Short Film | SureshRaj Bogamoni | TeluguOne OriginalsDAARI | Indian Film House Award Winning Telugu Short Film | SureshRaj Bogamoni | TeluguOne OriginalsPrematho Nannaku | Voice-over by Dil Raju | Latest Telugu Short Film | by P.S. ReddiPrematho Nannaku | Voice-over by Dil Raju | Latest Telugu Short Film | by P.S. ReddiRJ Shekar Basha Reveals About Bigg Boss 8 Telugu #RJShekarBasha #BiggBoss8Telugu #trendingshortsRJ Shekar Basha Reveals About Bigg Boss 8 Telugu #RJShekarBasha #BiggBoss8Telugu #trendingshorts24 Movie | Making Video | Suriya, Samantha, Nithya Menen24 Movie | Making Video | Suriya, Samantha, Nithya MenenInspiring Story Of A Teacher | Importance Of Praise | Power Of BeliefInspiring Story Of A Teacher | Importance Of Praise | Power Of Beliefవరదల నుండి ప్రజలను కాపాడటానికి బెజవాడ కనక దుర్గమ్మ ఏం చేసిందో చూడండి #vijayawada #floods #teluguoneవరదల నుండి ప్రజలను కాపాడటానికి బెజవాడ కనక దుర్గమ్మ ఏం చేసిందో చూడండి #vijayawada #floods #teluguoneKALAVATHI | Telugu Web Series | Epi #3 | Sonakshi Verma | Phany Ganesh | TeluguOneKALAVATHI | Telugu Web Series | Epi #3 | Sonakshi Verma | Phany Ganesh | TeluguOne
Яндекс.Метрика