Загрузка...

TDP Facing Internal Rebellion | Chandrababu & Lokesh Under Pressure

#TDP #ChandrababuNaidu #AndhraPradesh #YSRCP #APPolitics #Vizag #Aarogyasri #DoctorsProtest #TuniCase #Modi #Trump #CycloneAlert #SmritiMandhana #TeamIndia #TeluguNews #BreakingNews #thenewstelugu

TDP is facing serious internal conflicts as party discipline breaks down across Andhra Pradesh.
From Bhīmavaram to Tādipatri, local leaders are defying the high command — even targeting Nara Lokesh directly.

Meanwhile, CM Jagan Mohan Reddy has sparked a political war by claiming full credit for the Vizag Google Data Center project, leaving the TDP struggling to respond.

In another major issue, private doctors across AP have hit the streets demanding pending payments under the Aarogyasri scheme — an unprecedented protest in the state’s healthcare sector.

Also in the news:

Tuni Narayana case takes a shocking turn after the accused’s mysterious death.

PM Modi skips meeting with Trump, halts Russian oil imports.

Cyclone alert issued for Andhra coast due to developing low pressure.

Team India Women storm into the World Cup semifinals with Smriti Mandhana’s stunning century.

Stay tuned for all the top political and current affairs updates from Andhra Pradesh and India.

చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు, టీడీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయని నేతలు

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కనుమరుగయ్యింది. అధిష్టానం అంటే ఎవరికీ లెక్కలేదన్నట్టుగా మారింది. అనేక చోట్ల వివాదాలతో చంద్రబాబు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. తిరువూరు, తాడిపత్రి, భీమవరం ఇలా అనేక చోట్ల వివాదాలతో కూటమి కుతకుతలాడుతోంది. నేరుగా నారా లోకేశ్ మీదనే విమర్శలు రావడం విస్మయకరంగా మారింది.

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ గేమ్ మొదైలంది. వైఎస్సార్సీపీదే ఘనత అంటూ జగన్ చేసిన కామెంట్స్ మీద టీడీపీ ఆశించినంత ఘాటుగా స్పందించలేకపోయింది.

ఆరోగ్య శ్రీ బకాయిల కోసం డాక్టర్లు రోడ్డెక్కిన వ్యవహారం విస్మయకరంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ధర్నాలకు దిగిన తీరు గతంలో ఎన్నడూ లేదని చెబుతున్నారు.

తుని ఘటనలో నిందితుడు నారాయణ మృతి సంచలనంగా మారింది.

ట్రంప్ తో భేటీకి మోదీ దూరమవుతున్నారు. మరోవైపు రష్యా నుంచి చౌక చమురు దిగుమతులు నిలిపివేస్తున్నారు.

రాష్ట్రమంతా అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. మరో రెండురోజుల్లో వాయుగుండం ప్రభావితం చేయవచ్చన్న అంచనాలున్నాయి.

ఉమెన్ వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కి చేరింది. స్మృతి మందన్నా తో పాటుగా ఓపెనర్ల సెంచరీలు ఉపయోగపడ్డాయి.

Видео TDP Facing Internal Rebellion | Chandrababu & Lokesh Under Pressure канала The News తెలుగు
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять