👉SCAMMER FRAUD THEFT Money వాట్సాప్, టెలిగ్రామ్ ల్లో TASK లు పంపి మోసం చేస్తున్నారు!! జాగ్రత్త 👈
SCAMMER FRAUD THEFT Money( స్కామర్ వాట్సాప్, టెలిగ్రామ్ ల్లో TASK లు పంపి ఎలా మోసం చేస్తున్నారు!! జాగ్రత్త ( నాకు ఒక రోజు వాట్సాప్ లో ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏమని నాకు ప్రతి రోజు 500-600 సంపాదిస్తున్న అని ఇంగ్లీష్ పంపాడు. How Can Earn Money అని పంపాను. You Can download link Below అని దాన్ని క్లిక్ చేస్తే అది టెలిగ్రామ్ app గ్రూప్ లో మా company Employee ఉంటారు. తన పేరు రుక్మిణి అన్నాడు సరే అని టెలిగ్రామ్ channel లో Hallo అని మెసేజ్ చేసా, Hi Sir అంది తర్వాత జరిగిన మొత్తం వీడియో రూపంలో మీకు అందించ చూడండి. ఇలాంటి డబ్బులు ఆశ చూపి మోసం చేస్తున్నారు. మన తెలుగు ప్రజలు ఎక్కువగా మోసంచేస్తున్నారు జాగ్రత్త!!!!!!!!!!!!!!!!!!!!!!!
Видео 👉SCAMMER FRAUD THEFT Money వాట్సాప్, టెలిగ్రామ్ ల్లో TASK లు పంపి మోసం చేస్తున్నారు!! జాగ్రత్త 👈 канала ZAMZAMMNK786Vlogs
Видео 👉SCAMMER FRAUD THEFT Money వాట్సాప్, టెలిగ్రామ్ ల్లో TASK లు పంపి మోసం చేస్తున్నారు!! జాగ్రత్త 👈 канала ZAMZAMMNK786Vlogs
Комментарии отсутствуют
Информация о видео
8 апреля 2025 г. 17:54:27
00:00:57
Другие видео канала




















