Загрузка...

కాంగ్రెస్ పార్టీ దళితులకు అవకాశం ఇచ్చింది: MLA సత్యం | Karimnagar | Telangana | Way2news Telugu

Karimnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
MLC కవిత ఫ్రస్టేషన్‌లో విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అడుగడుగునా దళితులను BRS అణగదొక్కిందని చొప్పదండిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ CM, స్పీకర్, ప్రభుత్వ విప్‌లుగా అవకాశాలిచ్చి దళితులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Choppadandi MLA Medipalli Satyam came under intense fire for saying that MLC Kavitha is speaking indiscriminately in Frustration. He spoke in Choppadandi that BRS has humiliated Dalits at every step. He stated that Congress will stand by Dalits by giving them opportunities as National President of Congress, State Deputy CM, Speaker and Government Whip. #brs #congress #mlc #dalits #governmentwhip #national #dalits #mlckavitha #nationalpresident #congress #cm #president #choppadandimla #deputy #mlamedipallisatyam #speaker #state #statedeputycm #governmentwhip #mlckavitha #mlamedipallisatyam #choppadandi #whip #nationalpresidentofcongress #statedeputycm #speaker #medipallisatyam #government #intensefire #kavitha #brs #way2news #way2newstelugu

Видео కాంగ్రెస్ పార్టీ దళితులకు అవకాశం ఇచ్చింది: MLA సత్యం | Karimnagar | Telangana | Way2news Telugu канала Way2News - Peddapalli
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки