NSR TV NEWS//జర్నలిస్టుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా ఉప్పల్ ఎమ్మెల్యే.
జర్నలిస్టుల సంక్షేమం వారికి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం శనివారం ఏఎస్ రావు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి పరిచయం చేశారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. ప్రజల సమస్యలపై ప్రతినిత్యం స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసే జర్నలిజం గౌరవప్రదమైన వృత్తి అన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.జర్నలిస్టులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇవ్వటం పట్ల కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పటేల్ నరసింహ యాదవ్, దొమ్మాటి కిరణ్ కుమార్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి యాటరాజు, ప్రతినిధులు బెలిదే అశోక్, ఎంపల్లి పద్మా రెడ్డి, గుమ్మడి హరిప్రసాద్,శ్రీనివాసరావు, జి.రోజా రాణి, వెంకటాపురం రవి, డి.శ్రీనివాస రావు, గంగి కృష్ణ, వి.రామచంద్ర మూర్తి, ఎన్. నరేష్ నాయి, సురేష్ సాగర్, సింగం రాజు, నర్రా. శ్రీనివాస్ రెడ్డి (ఎన్ఎస్ఆర్), మోహన్ రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు. #news #telugu #telugunews #latestnews #brs #keesara #ktrlive #uppal #eatala
Видео NSR TV NEWS//జర్నలిస్టుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా ఉప్పల్ ఎమ్మెల్యే. канала NSRNEWS
Видео NSR TV NEWS//జర్నలిస్టుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా ఉప్పల్ ఎమ్మెల్యే. канала NSRNEWS
Комментарии отсутствуют
Информация о видео
22 февраля 2025 г. 22:22:30
00:09:00
Другие видео канала



















