రాజాపూర్: ‘నియమ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోండి’ | Telangana | Mahabubnagar | Way2News Telugu
Mahbubnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతోనే ఇల్లు నిర్మించుకోవాలని, ఎక్కువగా అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదని ఆమె సూచించారు.
Collector Vijayendira Boi said that beneficiaries should build Indiramma houses as per the rules and regulations of the Telangana state government. On Tuesday, the collector inspected the Indiramma houses under construction in Rangareddygudem, Rajapur mandal. She suggested that the houses should be built with the money provided by the government and not get into trouble by taking on excessive debt. #vijayendiraboi #housing #collector #telangana #construction #excessivedebt #debtadvice #indirammahouses #indirammahouses #vijayendiraboi #collectorvisit #governmentregulations #rajapurmandal #telanganastategovernment #tuesday #telangana #rajapur #indiramma #rangareddygudem #way2news #way2newstelugu
Видео రాజాపూర్: ‘నియమ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోండి’ | Telangana | Mahabubnagar | Way2News Telugu канала Way2News - Mahabubnagar

Комментарии отсутствуют
Информация о видео
3 июня 2025 г. 18:59:06
00:00:29
Другие видео канала