నీవొక్కండవే సర్వాధారము ll Neevokkadave Sarvadharamu ll Annamayya Keerthanalu ll Song with lyrics
- Singer : Sri Krishna
రాగము: బౌళి
రేకు: 0239-01
సంపుటము: 3-222
॥పల్లవి॥నీవొక్కఁడవే సర్వాధారము నిన్నేయెరిఁగిననన్నియు నెఱుఁగుట
భావించి యింతయుఁ దెలియఁగ వలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు
॥చ1॥నీయందె బ్రహ్మయు రుద్రుఁడు నింద్రుఁడు నీయందె దిక్పాలకులు
నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వాఖ్యదేవతలు
నీయందె వురగులు యక్షరాక్షసులు నీయందె గరుఁడగంధర్వులు
నీయందె పితరలు సిద్ధసాధ్యులు నీయందె ద్వాదశాదిత్యులు
॥చ2॥నీవలననె కిన్నరకింపురుషులు నీవలననె విద్యాధరులు
నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు
నీవలననె గ్రహములు చంద్రుఁడును నీవలన(నె?) నభోంతరిక్షములు
నీవలననె జలధులు పవమానుఁడు నీవలననె గిరులును భూమియును
॥చ3॥నీలోననె నదులును నగ్నియు నీలోననె సచరాచరములును
నీలోననె వేదశాస్త్రము మొదలుగ నిఖిలశబ్దమయము
నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిది మతము
#NeevokkadaveSarvadharam #AnnamayyaSongsAVRG
Видео నీవొక్కండవే సర్వాధారము ll Neevokkadave Sarvadharamu ll Annamayya Keerthanalu ll Song with lyrics канала Annamayya Songs AVRG

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![ఏల బుద్దులు చెప్పేరే ll Ela Buddulu Ceppere ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/XbWPEzZKUiA/default.jpg)
![ఏల చెప్పేవు ll Ela Ceppevu ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/6B74jJw8wMs/default.jpg)
![విష్ణుఁడ వచ్యుతుఁడవు ll Vishnuda Achuthudavu ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/8rSPZ1C3e3U/default.jpg)
![అవధారు దేవ ll Avadharu Deva ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/fGrK5SRyL9Y/default.jpg)
![జోజో దీనజనావనలోలా ll Jo Jo DinajanAvanaLola ll Annamayya Keerthanalu ll Annamayya Song with Lyrics](https://i.ytimg.com/vi/k7OxHKqBCic/default.jpg)
![ఉయ్యాలా బాలునూఁచెదరు ll Uyyala Balu ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/BBp4WrTErfw/default.jpg)
![చెలిచెలువ మేమనిచెప్పేమయ్యా ll Celi Celuva ll Annamayya Keerthanalu ll Annamayya Song with Lyrics](https://i.ytimg.com/vi/-8f8NSxqeq0/default.jpg)
![ఒకరికొకరి అన్యోన్యము చూడరే ll Okari Kokari ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/ujhjLFFMTTY/default.jpg)
![ఒక్కమాటు శరణుని ll Okkamata ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/2ZwdpFBw2i4/default.jpg)
![రసికుఁడ ll Rasikuda ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/5sZGEqEGcP4/default.jpg)
![రామా రామభద్ర ll Rama Ramabhadra ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/1MWeiCRcHc4/default.jpg)
![శరణు శరణు విభీషణ వరదా ll Saranu Sarunu ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/tBuNA9VPQFU/default.jpg)
![నేనేమి యెఱుఁగుదు ll Nenemi Erugudu ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/i_jvnmh-xys/default.jpg)
![తారక బ్రహ్మమంత్రము తానైవున్నాడు రాముడు ll Tarakabrahma Mantramu ll Annamayya Keerthanalu with Lyrics](https://i.ytimg.com/vi/brHtIZfhLMs/default.jpg)
![చదివి బతుకరో ll Chadivi Batukaro ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/571egcv_2do/default.jpg)
![హరినే యడుగరో ఆమాఁట ll Harine Adugaro ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/6ty77Ub573I/default.jpg)
![హరి నీ ప్రతాపమున ll Hari Ni Pratapamuna ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/xaTq1SFOAfI/default.jpg)
![బాల గోపాలం భజే ll Bala Gopalam Bhaje Song ll Vengamamba Song with Lyrics](https://i.ytimg.com/vi/lW5pDlypuyw/default.jpg)
![జో జో జో జో కృష్ణా! ll Jo Jo Jo Jo Krishna song ll Vengamamba Song with Lyrics](https://i.ytimg.com/vi/R0ZlKDwnAvo/default.jpg)
![కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ ll Kattedura Vaikumthamu Song Lyrics ll Annamayya Song with Lyrics](https://i.ytimg.com/vi/6ziWbeBjIjU/default.jpg)
![రాతిఁ బతిమసేసినరామచంద్ర ll Raati Patima ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics](https://i.ytimg.com/vi/IWhZpndNV0o/default.jpg)