Загрузка...

Rohit-Virat ఆల్‌టైమ్ రికార్డ్ మిస్ ఎంతపని చేశావ్! #cricket #rohitsharma #viratkohli #virat #india

Rohit Virat ఆల్‌టైమ్ రికార్డ్ మిస్

Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల నుంచి వైదొలిగాడు. లాంగ్ ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ గుడ్‌బై చెప్పేశాడు. అయితే అతడి రిటైర్మెంట్ వల్ల ఓ క్రేజీ రికార్డ్ మిస్ అయ్యాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
కళ్లు తెరిచి చూసేలోపు బుల్లెట్ వేగంతో బౌండరీ లైన్‌కు బంతులు పంపిస్తూ, రెప్పపాటులో స్టాండ్స్‌లోకి సిక్సుల్ని డెలివరీ చేస్తూ టెస్టుల్ని టీ20లుగా మలిచేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఆల్రెడీ టీ20ల నుంచి తప్పుకున్న హిట్‌మ్యాన్.. ఇక మీదట వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని తాజాగా స్పష్టం చేశాడు. దీంతో లాంగ్ ఫార్మాట్‌లో రోహిత్ ఆడిన అద్వితీయ ఇన్నింగ్స్‌లను అంతా గుర్తుచేసుకుంటున్నారు. అదే టైమ్‌లో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి రోహిత్ అన్యాయం చేశాడని.. ఒక్క పనితో అనవసరంగా వరల్డ్ రికార్డ్ మిస్ చేశాడని అంటున్నారు. మరి.. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు చూద్దాం..

రేర్ ఫీట్ మిస్..
దాదాపు దశాబ్దంన్నరకు పైగా టీమిండియాకు సేవలు అందిస్తూ వస్తున్నారు రోహిత్-కోహ్లీ. మూడు ఫార్మాట్లలోనూ కలసి ఆడుతూ భారత జట్టుకు మూలస్తంభంగా మారారు. ఈ క్రమంలో పర్సనల్ రికార్డ్సే కాకుండా ఇద్దరూ కలసి సంయుక్తంగా పలు మైల్‌స్టోన్స్ అందుకున్నారు. టీ20లు, వన్డేలు, టెస్టుల్లో ఎన్నో మ్యాచుల్లో కలసి బ్యాటింగ్ చేశారు. అయితే ఓ రేర్ ఫీట్ మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలసి టెస్టుల్లో ఇప్పటివరకు సంయుక్తంగా 999 పరుగులు చేశారు. ఇంకో పరుగు జోడించి ఉంటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేవారు.

ఒక్క పరుగు చేసుంటే..
టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా 3 ఫార్మాట్లలోనూ కలిపి 1,000 రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ చేసిన జోడీ ఒక్కటీ లేదు. రోహిత్-కోహ్లీ కలసి బ్యాటింగ్ చేస్తూ వన్డేల్లో 5315 పరుగులు, టీ20ల్లో 1350 పరుగులు, టెస్టుల్లో 999 పరుగులు చేశారు. లాంగ్ ఫార్మాట్‌లో ఇంకా 1 రన్ జోడించి ఉంటే అన్ని ఫార్మాట్లలోనూ 1000 పరుగుల పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేసిన తొలి జోడీగా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేవారు. కానీ రోహిత్ అనూహ్య రిటైర్మెంట్‌తో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో అరుదైన ఫీట్‌ మిస్ అయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ వాపోతున్నారు. ఎంత పని చేశావ్ రోహిత్.. అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక్కటీ రీచ్ అయి ఉంటే ఎప్పటికీ చెక్కుచెదరనిదిగా ఉండిపోయేదని చెబుతున్నారు.

వారి భర్తలు మరణించారు. సిందూరం భారతీయ సంస్కృతిలో వివాహిత స్త్రీల గుర్తుగా ఉంటుంది, ఈ దాడి ఆ బాధితులకు న్యాయం చేయడానికి ఒక చిహ్నంగా ఈ పేరు పెట్టారని భావిస్తున్నారు.ప్రధాని పాత్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను యుద్ధ గది నుండి నిశితంగా పర్యవేక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ దాడుల తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో మాట్లాడారు.పాకిస్థాన్ స్పందన: పాకిస్థాన్ ఈ దాడులను "యుద్ధ చర్య"గా అభివర్ణించింది మరియు తమ సమయం, స్థలంలో ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. వారు 6 స్థలాలపై దాడి జరిగిందని, 8 మంది మరణించారని పేర్కొన్నారు.తెలుగు సెంటిమెంట్:తెలుగు మీడియా మరియు సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్‌పై గర్వంగా, దేశభక్తితో కూడిన స్పందనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "జై హింద్" అని పోస్ట్ చేశారు. బండి సంజయ్ వంటి నాయకులు భారత సైన్యం ధైర్యాన్ని కొనియాడారు.ముగింపు:ఆపరేషన్ సిందూర్ భారత్‌ యొక్క ఉగ్రవాద వ్యతిరేక దృఢ నిశ్చయానికి ప్రతీక. ఈ దాడులు ఖచ్చితమైనవి, ఉద్రిక్తతలను నివారించే విధంగా జరిగాయని భారత ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వివరాల కోసం రోజులో తర్వాత జరిగే బ్రీఫింగ్‌ను ఆశించవచ్చు.#revanthreddy #telangana #congress #hyderabad #rahulgandhi #telanganacongress #kcr #ktr #bjp #ysjagan #soniagandhi #karimnagar #trsparty #congressfortelangana #trs #revanthreddyanumula #andhrapradesh #ysrcp #adilabad #warangal #anumularevanthreddy #mprevanthreddy #seethakka #revanthsainyamtelangana #bandisanjay #modi #india #yatraforchange #nizambad #medakOUT OF SYLLABUS. 🦏 📈

#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #RCBvCSK

రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని హాష్‌ట్యాగ్‌లు: #RohitSharmaRetirement, #HappyRetirementRohit, #ThankYouRohit, #RohitSharmaLegend
#rohitsharma #viratkohli #ipl #cricket #msdhoni #indiancricketteam #klrahul #t #mumbaiindians #hardikpandya #worldcup #indiancricket #india #rcb #teamindia #dhoni #csk #icc #bcci #cricketlovers #hitman #jaspritbumrah #kingkohli #virat #sachintendulkar #rishabhpant #chennaisuperkings #cricketfans #abdevilliers #msd

#kohli #shikhardhawan #suryakumaryadav #cricketmerijaan #royalchallengersbangalore #ravindrajadeja #cricketer #cricketmemes #viratians #love #mahi #cricketlover #mi #lovecricket #dream #instagram #sureshraina #kanewilliamson #trending #bleedblue #shreyasiyer #rohit #cricketfever #shubmangill #ishankishan #joeroot #souravganguly #testcricket #gautamgambhir #cricketnews

Видео Rohit-Virat ఆల్‌టైమ్ రికార్డ్ మిస్ ఎంతపని చేశావ్! #cricket #rohitsharma #viratkohli #virat #india канала MrViral
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки