అత్యున్నత సింహాసనముపై ll Athyunnatha Simhasanamupai ll Raj prakash paul ll Jessy Paul ll TLC worship
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2
ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ
Видео అత్యున్నత సింహాసనముపై ll Athyunnatha Simhasanamupai ll Raj prakash paul ll Jessy Paul ll TLC worship канала Precious 🎶

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
Junte thene dharalakanna Yesu Namame madhuram song by Jessy paulshort message by Raj Prakash Paul Annaసింహాసనాసీనుడైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టెనుపాప బానిస బ్రతుకు ఆకర్షణ నిండిన లోకం ll sati evaru leru ilalo ll worship song ll shorts llయేసు నీ నామం మధురం ll Yesu Nee Namamu Madhuram llNinnu Sthuthiyinchina Chalu song by Jessy paulఈ లోకంలో ప్రేమ వెతుక్కుంటున్నావా దేవుని ప్రేమే నిజమైన ప్రేమ, మధుర స్నేహం విడవకు - God is LoveYou have a vision from God ll Raj Prakash Paul ll TLCCalvary premaa edi by Raj Prakash Paul and Jessy paulPreminchu Devudu ll ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు ll Raj Prakash Paul ll Jessy paul ll TLClet's keep prayingSarvachinthambhu Nedenayya Swarupam echu Kummarive song by Jessy paulనా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు ll na pranama Yehovane Sannuthinchi ll by Jessy paulOUR GOD IS GREATERshort message by Raj Prakash Paul AnnaUjjeevamimmu ma Devaa🔥Parishudathma raa Parishudathma raa Song by Jessy paulనీకే నా స్తుతియు నా ఆరాధన ll Neke na Sthuthiyu na Aradhana ll Jessy Paul ll TLCMahoonathudaa Adhbuthaluu cheyuvadaaa by Raj Prakash Paul and Jessy paulదేశమా నీవు యెహోవా దేవుని నామము స్మరించుము ll Deshama nevu Yehova Devuni ll Jessy paul ll TLCAaradhana Adhikha sthothram by Jessy paul