Загрузка страницы

అతిసార బారిన గురుకుల విద్యార్థులు | Students Fall ill in Gooty Ambedkar Gurukula School

అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అతిసార వ్యాధితో దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు రానివ్వకుండా ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అస్వస్థతకు గురైన కొందరిని హాస్టల్‌లోనే ఉంచి చికిత్స అందించారు. మరికొందరిని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాలల DCO... వసతి గృహంలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపరిశుభ్రత వాతావరణమే ఘటనకు కారణమన్నారు. సీజన్ వ్యాధుల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ... ప్రిన్సిపల్ అవేమి పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео అతిసార బారిన గురుకుల విద్యార్థులు | Students Fall ill in Gooty Ambedkar Gurukula School канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 июня 2024 г. 22:02:01
00:01:50
Другие видео канала
Ghantaravam 12 NOON | Full Bulletin | 29th June 2024  | ETV Andhra Pradesh | ETV WinGhantaravam 12 NOON | Full Bulletin | 29th June 2024 | ETV Andhra Pradesh | ETV Winసభాపతి పదవికి వన్నెతెచ్చేలా నడుచుకుంటా | Speaker Ayyanna Patrudu Receives Grand Welcome | Vizagసభాపతి పదవికి వన్నెతెచ్చేలా నడుచుకుంటా | Speaker Ayyanna Patrudu Receives Grand Welcome | Vizagమెుక్కలని మాటున వైకాపా ప్రభుత్వం దోపిడీ | YCP Govt Huge Corruption Under Plants Fund | Anantapurమెుక్కలని మాటున వైకాపా ప్రభుత్వం దోపిడీ | YCP Govt Huge Corruption Under Plants Fund | Anantapurఅమర్‌నాథ్ యాత్ర ప్రారంభం | Amarnath Yatra Begins | First Batch Of Pilgrims Leave For Cave Shrineఅమర్‌నాథ్ యాత్ర ప్రారంభం | Amarnath Yatra Begins | First Batch Of Pilgrims Leave For Cave Shrine5 PM | 28th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh5 PM | 28th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshకృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలి | ఎమ్మెల్యే సోమిరెడ్డి | Krishnapatnam Portకృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలి | ఎమ్మెల్యే సోమిరెడ్డి | Krishnapatnam Portగుమడలో రహదారిపై లారీ బోల్తాగుమడలో రహదారిపై లారీ బోల్తాపొలాలకు సుంకేసుల నీరు చేరేదెప్పుడు? | Not Release Water To KC Canal From Sunkesula Reservoirపొలాలకు సుంకేసుల నీరు చేరేదెప్పుడు? | Not Release Water To KC Canal From Sunkesula Reservoir8 PM | 28th June 2024 | ETV 360 | News Headlines | ETV Andhra Pradesh8 PM | 28th June 2024 | ETV 360 | News Headlines | ETV Andhra Pradesh2028లో పోలవరం తొలిదశ పూర్తి | Polavaram Destroyed With Jagan Strategy: CM Chandrababu In White Paper2028లో పోలవరం తొలిదశ పూర్తి | Polavaram Destroyed With Jagan Strategy: CM Chandrababu In White Paperగోదాంలలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించిన నాదెండ్ల | Nadendla Manohar Raids On Kakinada Ricemillగోదాంలలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించిన నాదెండ్ల | Nadendla Manohar Raids On Kakinada Ricemillఏయూ ఇంఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య కిషోర్ బాబు | Kishore Babu Takes Charge As AU Incharge Registerఏయూ ఇంఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య కిషోర్ బాబు | Kishore Babu Takes Charge As AU Incharge Register10 AM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh10 AM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshఅభిమానితో కలిసి బాలయ్య భోజనం | Balakrishna Had Lunch With Fan's Familyఅభిమానితో కలిసి బాలయ్య భోజనం | Balakrishna Had Lunch With Fan's Family11 AM |  29th June  2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh11 AM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh7 PM | 28th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh7 PM | 28th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshసహాయ చర్యలపై ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులకు శిక్షణ |NDRF Trains To Red Cross Society Membersసహాయ చర్యలపై ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులకు శిక్షణ |NDRF Trains To Red Cross Society Membersకొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ | Deputy CM Pawan Visits Kondagattu templeకొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ | Deputy CM Pawan Visits Kondagattu templeSri Annapurna Devi Temple | Kurnool | Teerthayatra | 28th June 2024 | ETV APSri Annapurna Devi Temple | Kurnool | Teerthayatra | 28th June 2024 | ETV APమంత్రి నారా లోకేశ్ ప్రజాదర్భర్‌కు వెల్లువెత్తున్నా వినతులు | Praja Darbar | Minister Nara Lokeshమంత్రి నారా లోకేశ్ ప్రజాదర్భర్‌కు వెల్లువెత్తున్నా వినతులు | Praja Darbar | Minister Nara Lokeshకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | 13 Killed in Tragic Road Accident In Karnataka's Haveriకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | 13 Killed in Tragic Road Accident In Karnataka's Haveri
Яндекс.Метрика