Загрузка...

నర్సంపేటలో చిరుజల్లులు | Warangal | Telangana | Way2news Telugu

Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
నర్సంపేట పట్టణంలో గురువారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లుల వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడటంతో పట్టణ వాసులు వేసవి ఉక్కపోతల నుంచి కొంత ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే పంటలు కోసి కల్లాల మీదకు చేర్చినందున ఈ వర్షాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Narsampet town was lashed by thunder and lightning on Thursday morning. The weather suddenly cooled down and the rains brought some relief to the residents from the summer heat. Meanwhile, farmers are worried that the rains will cause damage to their crops as they have just been harvested and put on the hills. #farmers #narsampet #harvest #lightning #summerheat #rain #thursdaymorning #weather #thunderstorm #narsampet #cropdamage #summerheat #thursday #way2news #way2newstelugu

Видео నర్సంపేటలో చిరుజల్లులు | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Hanumakonda
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки