Загрузка...

స్వర్ణరథంపై తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు #ttd #tiruchanoor_temple #shorts

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్స‌వంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గ‌ణేష్‌, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
#ttd #tiruchanoor_temple #padmavathi_ammavari_temple #tirumala #tirupathi #telugunews #religion #shorts #shortsfeed #shortvideo #fyp
#pleaselikeandsubscribe @GoTirupati @NEWS_111.

Видео స్వర్ణరథంపై తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు #ttd #tiruchanoor_temple #shorts канала NEWS111
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки