Загрузка страницы

అంతర్వేదిలో భూకంపం వల్ల వెనక్కి వెళ్లిన సముద్రం ll Earthquake in Antarvedi beach ll #AntarvediBeach

అంతర్వేదిలో భూకంపం వల్ల వెనక్కి వెళ్లిన సముద్రం
తూర్పు గోదావరి జిల్లా ll Earthquake in Antarvedi beach ll #AntarvediBeach
రాత్రిపూట ఎక్కువగా కుక్కలు అరిస్తే ఎవరో చనిపోబోతున్నారని అందుకే అవి అరుస్తున్నాయని పెద్దలు అంటారు. ఇది నిజమేనా? నిజమే అయితే వారెవరో చనిపోబోతున్నారని కుక్కలకు ముందే ఎలా తెలుస్తుంది?

కుక్కలకు భూకంపాలు వంటి రాబోయే ప్రమాదాలు ముందే తెలుస్తాయి అని అవి రాబోయే ముందు బాగా అరుస్తాయిని అంటారు గుజరాత్ లో (భుజ్ భూకంపం)వచ్చేముందు ఒక పెంపుడుకుక్క భూకంప ప్రమాదాన్ని ముందే పసిగట్టి అరచి గోలచేసి యజమానురాలను ఇంటినుండి,బయటకు వచ్చేలా చేసిందని,వారు బయటికి వచ్చిన వెంటనే భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయిందని న్యూస్ పేపర్లలో వార్తగా ప్రచురించడం చాలా మంది చదివి ఉంటారు.

కుక్కలు రాత్రిపూట ఎక్కువ అరుస్తుంటాయి.అవి బహుశా ప్రక్కవీధి కుక్కలను చూసి,పిల్లులను చూసి,పాములువంటివి చూసి అరుస్తుంటాయి.

చలి కాలంలో చలివల్ల కూడా ఎక్కువగా అరుస్తుంటాయి.అవి అరిస్తే ఎవరో చనిపోవడం నిజం కాదు.కాకతాళీయంగా జరిగే సంఘటనలను కుక్కలు ఎక్కువగా అరవడంతో జోడించరాదు,భయపడకూడదు.

#antarvedi

Видео అంతర్వేదిలో భూకంపం వల్ల వెనక్కి వెళ్లిన సముద్రం ll Earthquake in Antarvedi beach ll #AntarvediBeach канала harshasriram77
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 августа 2021 г. 3:31:50
00:06:52
Другие видео канала
రావులపాలెం_ జొన్నాడ బ్రిడ్జ్ తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్రావులపాలెం_ జొన్నాడ బ్రిడ్జ్ తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్2015 జూలై 15  రాజమండ్రీ పుష్కర ఘాట్ లో అపశృతి జరిగిన ప్రదేశం ఇప్పుడు ఎలా వుందో చూడండి2015 జూలై 15 రాజమండ్రీ పుష్కర ఘాట్ లో అపశృతి జరిగిన ప్రదేశం ఇప్పుడు ఎలా వుందో చూడండిLiveLiveకోటిపల్లి_ నర్సాపూర్ రైల్వే బ్రిడ్జి పనులుకోటిపల్లి_ నర్సాపూర్ రైల్వే బ్రిడ్జి పనులుll తెప్పోత్సవం....శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ll Live Antarvedi ll #antarvedi #godavarill తెప్పోత్సవం....శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ll Live Antarvedi ll #antarvedi #godavariవరి పొలల్లో పంట పూర్తయిన తర్వాత గడ్డిని మంట పెడుతున్న దృశ్యం East Godavari .June 11, 2021వరి పొలల్లో పంట పూర్తయిన తర్వాత గడ్డిని మంట పెడుతున్న దృశ్యం East Godavari .June 11, 2021గోదావరి నది పై పంటు ప్రయాణం.... నర్సాపురం - సఖినేటిపల్లి రేవు పై పంటు ప్రయాణంగోదావరి నది పై పంటు ప్రయాణం.... నర్సాపురం - సఖినేటిపల్లి రేవు పై పంటు ప్రయాణంInstagram మరియు యూట్యూబ్ కోసం స్టార్స్ పడుతున్న కష్టాలు. రాజోలులో పడవ ప్రయాణం,తూర్పు గోదావరి జిల్లాInstagram మరియు యూట్యూబ్ కోసం స్టార్స్ పడుతున్న కష్టాలు. రాజోలులో పడవ ప్రయాణం,తూర్పు గోదావరి జిల్లాఅంతర్వేది స్టల పురాణం..., తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిఅంతర్వేది స్టల పురాణం..., తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిInteresting and amazing facts in Telugu.  unknown facts హర్ష శ్రీరామ్ అంతర్వేది,Interesting and amazing facts in Telugu. unknown facts హర్ష శ్రీరామ్ అంతర్వేది,ll విశ్వశాంతి మహా గాయత్రి హోమం ఉల్లంపర్రు ll పాలకొల్లు ll Viswasanthi maha Gayatri homam #palakollull విశ్వశాంతి మహా గాయత్రి హోమం ఉల్లంపర్రు ll పాలకొల్లు ll Viswasanthi maha Gayatri homam #palakolluInteresting and amazing facts in Telugu.  unknown facts హర్ష శ్రీరామ్ అంతర్వేదిInteresting and amazing facts in Telugu. unknown facts హర్ష శ్రీరామ్ అంతర్వేదిll Pattiseema ll పట్టిసీమ ll శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ll #godavari #village #harshasriram77ll Pattiseema ll పట్టిసీమ ll శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ll #godavari #village #harshasriram77ఒకనిమిషం కోపం రోగనిరోధకశక్తిని4గంటలు తగ్గిస్తుంది. ఒకనిమిషంనవ్వు24 గంటలు రోగనిరోధకశక్తిని పెంచుతుందిఒకనిమిషం కోపం రోగనిరోధకశక్తిని4గంటలు తగ్గిస్తుంది. ఒకనిమిషంనవ్వు24 గంటలు రోగనిరోధకశక్తిని పెంచుతుందిll Nagaram Garajilu ll నగరం గరాజీ లు ll నగరం పిచ్చుక గూళ్లు ll #village #food #godavarill Nagaram Garajilu ll నగరం గరాజీ లు ll నగరం పిచ్చుక గూళ్లు ll #village #food #godavariతూర్పు గోదావరి అందాలు..East Godavari Andhra Pradeshతూర్పు గోదావరి అందాలు..East Godavari Andhra Pradeshఒకవ్యక్తి చనిపోయిన తర్వాత వారి బ్రెయిన్7నిలుపనిచేస్తుంది.ఆ 7నిల టైంలో గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారటఒకవ్యక్తి చనిపోయిన తర్వాత వారి బ్రెయిన్7నిలుపనిచేస్తుంది.ఆ 7నిల టైంలో గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారటమందులు కొనేటప్పుడు టాబ్లెట్స్ వెనుక ఎరుపు రంగుగీత ఉంటే డాక్టర్ సలహా తీసుకున్న తరవాత మాత్రమే కొనాలిమందులు కొనేటప్పుడు టాబ్లెట్స్ వెనుక ఎరుపు రంగుగీత ఉంటే డాక్టర్ సలహా తీసుకున్న తరవాత మాత్రమే కొనాలిll Anathavaram village ll Konaseema ll అనాతవర0 గ్రామం ll #village @harshasriram77ll Anathavaram village ll Konaseema ll అనాతవర0 గ్రామం ll #village @harshasriram77గోదావరిలో రాత్రి ప్రయాణంగోదావరిలో రాత్రి ప్రయాణం// Documentary of  Magasani tippa Island // అనగనగా ఒక గ్రామం // #village #godavari #konaseema// Documentary of Magasani tippa Island // అనగనగా ఒక గ్రామం // #village #godavari #konaseema
Яндекс.Метрика