Загрузка...

బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది/ Lady's finger fry in telugu

Ladys finger fry #హాయ్ హలో అండి ఈరోజు నేను అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో రెండు పావు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయుర్వేది ఎక్కిన తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు టేబుల్స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి అభి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వేసేది ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత అందులోకి పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక అయిదు ఆరు ఎల్లిపాయలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి అయితే దంచుకుని వెల్లుల్లి కారం వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పిల్లల్ని కూడా వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి

Видео బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది/ Lady's finger fry in telugu канала Pranadi's kitchen
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки