Загрузка...

ఒంగోలు: 300 అడుగుల జాతీయ జెండాతో మానవ హారం | Prakasam | Andhra Pradesh | Way2news Telugu

Prakasam వార్తల కోసం Download వే2న్యూస్ App
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం ఒంగోలులో జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ జెండాతో మానవ హారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన నాయకులు పాల్గొన్నారు.

In protest against the terror attack in Jammu and Kashmir, a human chain with a 300-foot national flag was organized in Ongole on Friday under the auspices of the District Jana Sena Party. District Jana Sena Party President Sheikh Riyaz spoke as part of the program. He said that the program was organized in solidarity with those who died in the terror attack. Jana Sena leaders Kandi Ravi Shankar and Jana Sena leaders participated in the program. #kandiravishankar #friday #ongole #kandiravishankar #president #jammu #ongole #jammuandkashmir #janasenaparty #sheikhriyaz #humanchain #nationalflag #janasenaleaders #humanchain #protest #kashmir #terrorattack #district #janasenaparty #terrorattack #janasena #nationalflag #districtjanasenapartypresidentsheikhriyaz #sheikhriyaz #districtjanasenaparty #way2news #way2newstelugu

Видео ఒంగోలు: 300 అడుగుల జాతీయ జెండాతో మానవ హారం | Prakasam | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Prakasam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки