KCR Scam with Rythu Bandhu | కేసీఆర్ గురించి మొత్తం లీక్ చేసేసిన మల్లారెడ్డి | Telangana Panchayati
#kcr #rythubharosa #telangana #telanganapanchayati
ఐశ్వర్యముందని అర్ధరాత్రి కూడా గొడుగు పట్టమన్నడంట ఎన్కటికి ఎవడో.. సరిగ్గా ఇట్లనే కేసీఆర్ కూడా లెక్కలేని దుబారా ఖర్చులు, ప్రణాళిక లేని సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. పన్లోపనిగా ఆర్థికంగానూ పార్టీ నేతల్ని స్ట్రాంగ్ చేసినట్లు కనిపిస్తుంది. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 800 ఎకరాల పెద్ద భూస్వామి, ఆస్తి ఎంతనో లెక్కనే లేదంటున్నడు. ఈయన కూడా పేద రైతుల లాగానే రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన విషయం అందరికీ తెలుసు. 800 ఎకరాలంటే.. ఎకరానికి రూ.10 వేల రైతు బంధు వేసుకుంటే.. ఒక ఇయర్ కి రూ.80 లక్షలు. రైతు బంధు స్టార్ట్ చేసిన 2018 నుంచి 2023 వరకు సుమారు రూ.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము కాజేసినట్లు.
KCR Scam with Rythu Bandhu | కేసీఆర్ గురించి మొత్తం లీక్ చేసేసిన మల్లారెడ్డి | Telangana Panchayati
Видео KCR Scam with Rythu Bandhu | కేసీఆర్ గురించి మొత్తం లీక్ చేసేసిన మల్లారెడ్డి | Telangana Panchayati канала Telangana Panchayati

KCR Rythu Bandhu Scam Rythu Bandhu Scheme Scam KCR Corruption News Telangana Politics 2025 Telangana Panchayati KCR Scam 2025 Rythu Bandhu Latest Update Telangana Government News KCR Exposed Political News Telangana KCR Latest Controversy Rythu Bandhu Fraud KCR Viral News TRS Government Scam Telugu Political News
Комментарии отсутствуют
Информация о видео
16 мая 2025 г. 13:03:43
00:03:15
Другие видео канала