Загрузка...

చంద్రబాబు పాలన Vs జగన్ పాలన ...ఇచ్చి పాడేసిన బాబాయిలు | Chandra Babu Vs Jagan #ycpvstdp

చంద్రబాబు పాలన Vs జగన్ పాలన ...ఇచ్చి పాడేసిన బాబాయిలు | Chandra Babu Vs Jagan #ycpvstdp #jagan #chandrababu
ఈ వీడియోలో మనం చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి పాలనలను కంపేర్ చేసి, ఆంధ్రప్రదేశ్ యూత్‌పై వాళ్ల పాలనల ప్రభావం గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు సూపర్ సిక్స్, రాజధాని నిర్మాణం, ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా జాబ్ క్రియేషన్‌పై ఫోకస్ చేస్తుంటే, జగన్ వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ యూత్‌కి ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎవరి పాలన బాగా వర్కౌట్ అయ్యింది? ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూసి, మీ ఒపీనియన్ కామెంట్స్‌లో షేర్ చేయండి. లైక్, సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు!

Видео చంద్రబాబు పాలన Vs జగన్ పాలన ...ఇచ్చి పాడేసిన బాబాయిలు | Chandra Babu Vs Jagan #ycpvstdp канала Mahodaya Media
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки