Загрузка страницы

సాయి మార్గంలో భక్తమహల్సాపతి ప్రస్థానంసాయి ఇచ్చినఅద్భుత అనుభవాలు వినండి శ్రీ సాయినాథోత్సవమ 2021 Pa04

సాయి మార్గంలో భక్త మహల్సాపతి ప్రస్థానం.సాయి ఇచ్చిన అద్భుత అనుభవాలు వినండి శ్రీ సాయినాథోత్సవమ 2021 Pa 04

యొకనాడు బొంబాయి వీధులలో బొవునపుడు, వీధిలో తిరిగి యమ్మువానివద్ద అలీమహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడ వేసెను. యతడు బాబాను ప్రెమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమడ్పంతుకు ఆ పటమిచ్చుటకు 2 (౨) నెలల ముందు యతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు మూడుమాసములవరకు మూయబడియుండెను. యక్కడ యెవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధిజెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానాసాహెబు మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దిన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటము లుండెను. వానిని కూడ కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో యా పటములేల బాధపడవలెను? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్లుండెను. పటములన్నియు వాని వాని యదృష్టము లనుభవించెను గాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది.

అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి యిచ్చెను. అది యతని టేబిల్ లో 8 (౮) సంవత్సరములు పడియుండెను. యొకనాడు అతడు జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు దీసికొనిపోయి సజీవప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. నూర్ మహమ్మద్, అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచటనుండి తరిమి వేసిరి. యతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెనుగదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి యిష్టము లేకుండెను. యా పటమును అపొలో బందరుకు తీసుకొని బోయి, యొక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి బోయి, దాని నక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను దెప్పించి (6 (౬) పటములు) వానినికూడ బాంద్రా సముద్రములో ముంచెను. యా సమయమున అలీమహమ్మద్ తన బావమరిది యింటిలో యుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది జెప్పెను. యిది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా యింటికి బంపి యక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో బడివేయించెను.

రెండునెలల పిమ్మట అలీ మహమ్మద్ తన యింటికి తిరిగి రాగా బాబాపటము యెప్పటివలె గోడమీదనుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని జూచినచో దానిని గూడా నాశనము చేయునని భయపడెను. దాని నెవ్వరి కివ్వవలెను? దాని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయముల నాలోచించుచుండగా, సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని జెప్పెను. అలీమహమ్మద్ మౌలానాను గలిసికొని జరిగినదంతయు జెప్పెను. యిరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమడ్పంతు కివ్వ నిశ్చయించిరి. యతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. యిద్దరును హేమడ్పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి.

Видео సాయి మార్గంలో భక్తమహల్సాపతి ప్రస్థానంసాయి ఇచ్చినఅద్భుత అనుభవాలు వినండి శ్రీ సాయినాథోత్సవమ 2021 Pa04 канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
5 января 2022 г. 7:15:00
00:26:59
Другие видео канала
శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06SATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో  శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంSATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1024 II Speeches on Satcharitra #anilkumar II saitvశ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04సాయి భక్తిసాగరం EP 43సాయి భక్తిసాగరం EP 43Sai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోSai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode 932  II  Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 932 II Speeches on Satcharitra #anilkumar II saitvగురుపౌర్ణమికి సాయిభిక్షాజోలె సాయి మెచ్చిన సేవలోమీరు పాలుపంచుకొండి.గురుపౌర్ణమిన సద్గురు కృపను పొందండిగురుపౌర్ణమికి సాయిభిక్షాజోలె సాయి మెచ్చిన సేవలోమీరు పాలుపంచుకొండి.గురుపౌర్ణమిన సద్గురు కృపను పొందండిSai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ రామ విజయం 15వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 15శ్రీ రామ విజయం 15వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 15శిరిడిలో శ్రీ రామచంద్రుడి రథోత్సవ ఊరేగింపులో ఆడిపాడిన భక్తజనం. అరుదైన రథోత్సవ దృశ్యాలుశిరిడిలో శ్రీ రామచంద్రుడి రథోత్సవ ఊరేగింపులో ఆడిపాడిన భక్తజనం. అరుదైన రథోత్సవ దృశ్యాలుగురుపౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాలు // "సాయి భక్త పరిమళం" Sai Tv Special Programsగురుపౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాలు // "సాయి భక్త పరిమళం" Sai Tv Special Programsశిరిడిలో ఘనంగా శ్రీ సాయి బాబా 104 వ మహా సమాధి ఉత్సవమ్ చూస్తే కన్నుల పండుగేశిరిడిలో ఘనంగా శ్రీ సాయి బాబా 104 వ మహా సమాధి ఉత్సవమ్ చూస్తే కన్నుల పండుగేసాయి భక్తిసాగరం EP 41సాయి భక్తిసాగరం EP 41శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ చరితామృతం EP 01 // Sri Gnaneshwar Maharaj Charithamruthamశ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ చరితామృతం EP 01 // Sri Gnaneshwar Maharaj CharithamruthamSai Gurukulam Episode 664 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 664 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv
Яндекс.Метрика