Загрузка страницы

ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0కు ఆమోదం|Govt Approval To Electronic Manufacturing 4.0 Policy

A.Pలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ-4.0 ను ఆమోదిస్తూ ప్రభుత్వం...ఉత్తర్వులు జారీ చేసింది. 2024-29 కాలానికి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ అమలు చేయనున్నట్టు...ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకోవడంతో పాటు...పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యంగా నూతన విధానం రూపొందించినట్టు తెలిపింది. ఈ రంగంలో వచ్చే పెట్టుబడులకు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని...రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. విశాఖ, తిరుపతి, నెల్లూరు, శ్రీ సిటీ, అనంతపురం, కడపలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని తెలియజేసింది. 2029 నాటికి 4.2 లక్షల కోట్ల రూపాయల మేర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ఈ విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఈమేరకు పరిశ్రమలు ఐటీ శాఖ కార్యదర్శి యువరాజ్...మార్గదర్శకాలు విడుదల చేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0కు ఆమోదం|Govt Approval To Electronic Manufacturing 4.0 Policy канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 ч. 51 мин. назад
00:00:54
Другие видео канала
నరసరావుపేటలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం | Kutami Leaders Meeting At Narasaraopet | Palnadu Districtనరసరావుపేటలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం | Kutami Leaders Meeting At Narasaraopet | Palnadu Districtముంబయి నటి కేసులో విచారణ ప్రారంభించిన CID అధికారులు | CID Officials Started Investigationముంబయి నటి కేసులో విచారణ ప్రారంభించిన CID అధికారులు | CID Officials Started Investigationనవంబర్ 12 వరకు సొమ్ము రికవరీ చేయవద్దు | High Court | Retired Employees Pension Issueనవంబర్ 12 వరకు సొమ్ము రికవరీ చేయవద్దు | High Court | Retired Employees Pension Issueప్రజావేదిక కార్య్రక్రమంలో వైసీపీ నేతల భూ అక్రమాలపై అధికంగా ఫిర్యాదులు! | Minister Nimmala Rama Naiduప్రజావేదిక కార్య్రక్రమంలో వైసీపీ నేతల భూ అక్రమాలపై అధికంగా ఫిర్యాదులు! | Minister Nimmala Rama Naiduరాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా దీపావళి వేడుకలు | State Wide Grand Dewali Celebrationsరాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా దీపావళి వేడుకలు | State Wide Grand Dewali Celebrationsకడప, ప్రొద్దుటూరులో కేసీ కెనాల్ చుట్టూ ఆక్రమణలు | Illegal Activities In Kadapa | Proddaturకడప, ప్రొద్దుటూరులో కేసీ కెనాల్ చుట్టూ ఆక్రమణలు | Illegal Activities In Kadapa | Proddaturవార్డుల విలీనం పేరతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని గత సర్కార్ | No Panchayat Elections | Krishna Distవార్డుల విలీనం పేరతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని గత సర్కార్ | No Panchayat Elections | Krishna DistChina Launches 3 Astronauts to Tiangong Space Station on Shenzhou 19 MissionChina Launches 3 Astronauts to Tiangong Space Station on Shenzhou 19 Missionఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకి ఘనంగా సన్మానం | Federation of Telugu Associations of Maharashtraఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకి ఘనంగా సన్మానం | Federation of Telugu Associations of Maharashtra3 PM | 30th October 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh3 PM | 30th October 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshవిజయవాడ సీపీ రాజశేఖర బాబుతో ముఖాముఖి | Interview With Vijayawada CP Rajashekar Babuవిజయవాడ సీపీ రాజశేఖర బాబుతో ముఖాముఖి | Interview With Vijayawada CP Rajashekar Babu8 PM | 31st October 2024 | ETV 360 | News Headlines | ETV Andhra Pradesh8 PM | 31st October 2024 | ETV 360 | News Headlines | ETV Andhra PradeshSalman Khan Death Threat | Man Arrested from MumbaiSalman Khan Death Threat | Man Arrested from MumbaiCoimbatore Shocker | BTech Student Jumps Off Hotel's 4th Floor Thinking He Could FlyCoimbatore Shocker | BTech Student Jumps Off Hotel's 4th Floor Thinking He Could FlyNRI Vote Turns Major Aspect in US Presidential Polls | Who Can They Choose This Time || Idi SangathiNRI Vote Turns Major Aspect in US Presidential Polls | Who Can They Choose This Time || Idi Sangathiదిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం | Re-Development Of AP Bhavan At Delhiదిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం | Re-Development Of AP Bhavan At Delhiకేరళ ఆలయంలో బాణసంచా పేలుడు | Over 150 Injured In Fireworks Accident At Kerala Temple Festivalకేరళ ఆలయంలో బాణసంచా పేలుడు | Over 150 Injured In Fireworks Accident At Kerala Temple Festivalవిశాఖలో గనులశాఖపై సమీక్ష | మంత్రి కొల్లు రవీంద్ర  మీడియా సమావేశం | Kollu Ravindra Press Meet 🔴LIVEవిశాఖలో గనులశాఖపై సమీక్ష | మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం | Kollu Ravindra Press Meet 🔴LIVESix Key Policies Within Four Months | Explained by Dr. Sridhar Cherukuri || Idi SangathiSix Key Policies Within Four Months | Explained by Dr. Sridhar Cherukuri || Idi SangathiInterview with SRM University Students | Successfully Climbs to Reach Mt Everest Base Camp || YuvaInterview with SRM University Students | Successfully Climbs to Reach Mt Everest Base Camp || Yuva
Яндекс.Метрика