పేద విద్యార్థులను చదువుకి దూరం చేసే కుట్రను చంద్రబాబు చేస్తున్నారు.. దానికి సాక్ష్యమే ఈ లెక్కలు జగన్
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసును సమీక్షించే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది?వివేకానందరెడ్డి హత్య కేసును జగన్ మీద ఆయన బంధువుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్య జరిగిందే గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సమయంలో డీజీపీ ఏం చేశారో నిగ్గు తేల్చాలి. నారా రామ్మూర్తి నాయుడు ఎందుకు పిచ్చి వాడయ్యాడో చంద్రబాబు సమీక్షించాలి. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై సమీక్ష చేయాలి. జనసేన నేతలు మహిళలపై చేసిన అఘాయిత్యాలపై సమీక్షించాలి. వైసీపీ కార్యకర్తల హత్యలపై సమీక్ష చేయాలి. అవేవీ చేయకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే కుదరదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు చేయాల్సిన మేలు గురించి కేబినెట్‌లో చర్చిస్తే మంచిది..కేబినెట్‌లో చౌకబారు అంశాల మీద కూడా సమీక్ష చేయటం ఇప్పుడే చూస్తున్నాం. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలకు నిధులను కేటాయించలేదు. దీనిపై ప్రజల దృష్టిని మరల్చటానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న కేసుపై విచారణ చేయటానికి చంద్రబాబు ఎవరు?
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
Видео పేద విద్యార్థులను చదువుకి దూరం చేసే కుట్రను చంద్రబాబు చేస్తున్నారు.. దానికి సాక్ష్యమే ఈ లెక్కలు జగన్ канала YSN NEWS6
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
Видео పేద విద్యార్థులను చదువుకి దూరం చేసే కుట్రను చంద్రబాబు చేస్తున్నారు.. దానికి సాక్ష్యమే ఈ లెక్కలు జగన్ канала YSN NEWS6
Комментарии отсутствуют
Информация о видео
8 марта 2025 г. 7:49:05
00:01:17
Другие видео канала