ఇంచార్జ్ రవళి రెడ్డికి బానోతు లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ కురవి అధ్యక్షులు నామినేషన్@ivr samudram news
Registered &Authourised channal కురవి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఏసీ ఫంక్షన్ హాల్ లో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా కురవి మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ సంస్థ గత నిర్మాణ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షునితోపాటు, గ్రామ శాఖ అధ్యక్ష పదవుల కొరకు పార్టీ శ్రేణులనుండి బుధవారం ఇంచార్జ్ రవళి రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు లక్ష్మణ్ నాయక్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూనాకు ఊహ తెలిసిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను ఏనాడు పదవులను ఆశించలేదు. తెలంగాణ ఉద్యమ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీలో చేరి వార్డ్ నెంబర్ గా గెలిచి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డాను.యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సారిద్యంలో పనిచేయుటకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి మండలంలోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.మళ్ళీ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ గెలుపు కోసం పనిచేశానన్నారు.పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు వర్తిస్తాయని వారు చెప్పిన మాటలను గౌరవిస్తూ నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు.కురవి మండల కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకులు కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలోపిత కోసం కష్టపడి పని చేస్తానని పత్రిక విలేకరుల ముందు చెప్తున్నానన్నారు. మండలంలోని ఎలాంటి సమస్యలు ఉన్న పార్టీ పరంగానే ప్రజా సమస్యలను నేను ముందుండి నా ఇంటి సమస్యగా పరిష్కరించే విధంగా ముందుకు నడుస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి కోరారు.
#telangana
#mahabubabad
#dornkal
#mla
#ramchander naik
#kuravi
#congress
#observer
#ravali reddy
Видео ఇంచార్జ్ రవళి రెడ్డికి బానోతు లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ కురవి అధ్యక్షులు నామినేషన్@ivr samudram news канала IVR SAMUDRAM NEWS
#telangana
#mahabubabad
#dornkal
#mla
#ramchander naik
#kuravi
#congress
#observer
#ravali reddy
Видео ఇంచార్జ్ రవళి రెడ్డికి బానోతు లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ కురవి అధ్యక్షులు నామినేషన్@ivr samudram news канала IVR SAMUDRAM NEWS
Комментарии отсутствуют
Информация о видео
15 ч. 3 мин. назад
00:01:59
Другие видео канала