Загрузка страницы

Sai Gurukulam Episode 675 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

Sai Gurukulam Episode 675 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతు డవతరించుచున్నాడను సంగతి పూర్వపు ఆధ్యాయములలో తెలిసికొన్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యునివంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యథార్థముగ భగవంతునికంటె వారు వేరుకారు. యోగులలో నొకరగు సాయి, భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించు వారు. వారికి దేనియందు నభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు తమ పుణ్యము నంతను వ్యయపరచి యెప్పుడును వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారి కిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి బాబాను జూచుట కెట్లు బుద్ధి పుట్టును? కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారికా యవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొంద రదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి యుండెను.

Видео Sai Gurukulam Episode 675 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
10 января 2022 г. 17:45:00
00:11:09
Другие видео канала
మోక్షమనే పదానికి అర్థం తెలిస్తే నీ అనుబంధం ఎవరితో శాశ్వతమో తెలుస్తుంది. // Sai Gurukulam Episode1269మోక్షమనే పదానికి అర్థం తెలిస్తే నీ అనుబంధం ఎవరితో శాశ్వతమో తెలుస్తుంది. // Sai Gurukulam Episode1269శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06Sai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 1002  II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1002 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04సాయి భక్తిసాగరం EP 43సాయి భక్తిసాగరం EP 43Sai Gurukulam Episode 510 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 510 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 581 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 581 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06శ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06గురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోSai Gurukulam Episode 362 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 362 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 764 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 764 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode 867 II  Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitvసగుణమే సాకారం నిర్గుణమే నిరాకారం అనే సత్యాన్ని భోధించిన రామ సాయితత్వం // Sai Gurukulam episode1249సగుణమే సాకారం నిర్గుణమే నిరాకారం అనే సత్యాన్ని భోధించిన రామ సాయితత్వం // Sai Gurukulam episode1249Sai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvవరాల సాయి ఉయ్యల ఉత్సవం పై ప్రత్యేక గీతం  // Varala Sai Cradel Cermony Special Song Promo // Sai TVవరాల సాయి ఉయ్యల ఉత్సవం పై ప్రత్యేక గీతం // Varala Sai Cradel Cermony Special Song Promo // Sai TVశిరిడి పరిసరగ్రామాల్లొ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పొయిన వందలాది కుటుంబాలకు నిత్యవసర   సరుకుల పంపిణిశిరిడి పరిసరగ్రామాల్లొ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పొయిన వందలాది కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణిశ్రీ రామ విజయం 14వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 14శ్రీ రామ విజయం 14వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 14
Яндекс.Метрика