Загрузка...

బ్రతికి ఉన్నానంటే నీ కృప... Wonderful spiritual heart touching song. #TANUKUCHILDOFGOD#

నా జీవితంలో ఎన్నో సార్లు చనిపోవాలని అనుకున్నాను, ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను, ఎన్ని చేసినా ఎంత విసిగించినా కానీ నా దేవుడు నన్ను ఎంతో అమితమైన ప్రేమతో బ్రతికించాడు... నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు... నా దేవుని గురించి ఎంత పాడినా పొగిడినా, కీర్తించిన తక్కువే.... నా జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు నువ్వు పదా నిన్ను నడిపిస్తాను అంటూ నా చేయి పట్టుకుని నడిపించారు....ఊహకు మించిన కార్యాలు, అపరిమితమైన ప్రేమ పంచిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్..

Music : Pradeep Thammudu
Copy Rights: ఈ పాట రాసి పాడినవారివే, నేను కేవలం పాడి నా యేసయ్యను స్తుతించాను అంతే....

Видео బ్రతికి ఉన్నానంటే నీ కృప... Wonderful spiritual heart touching song. #TANUKUCHILDOFGOD# канала TANUKU CHILD OF GOD
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки