Загрузка страницы

అల్లం సాగు నా జీవితాన్ని మలుపు తిప్పింది || Success Story of Ginger cultivation || Karshaka Mitra

Ginger farming is profitable, proves Krishna District farmer.
Success Story of Ginger Cultivation in Raised Beds.

ఎత్తు మడులపై అల్లం సాగుతో విజయంపథంలో కష్ణా జిల్లా రైతు
వ్యవసాయంలో రైతులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త మార్పుకు నాంది పలుకుతున్నాయి. ప్రగతికి పునాది వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఏకపంటగా అల్లం సాగుకు ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రతి రైతుకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సంప్రదాయ పంటలతో విసిగి వేసారిన గంపలగూడెం మండలం, సొబ్బాల గ్రామ రైతు ఉన్నం కృష్ణా రావు, జహీరాబాద్ ప్రాంత రైతులు స్ఫూర్తితో 2019వ సంవత్సరంలో ప్రయోగాత్మకంగా 3 ఎకరాలతో ప్రయోగాత్మకంగా ఎత్తుమడులపై అల్లం సాగు ప్రారంభించి ఊహించని ఫలితాలు సొంతం చేసుకున్నారు. ఎకరాకు ఏకంగా 13 టన్నుల దిగుబడి రావటంతో ఈ సారి అల్లం సాగును 10 ఎకరాలకు విస్తరించారు.

కృష్ణా గోదావరి మండలాల్లో అల్లాన్ని ఏకపంటగా సాగుచేయటం అనేది ఎక్కడా కనిపించదు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా సాగుచేయటం కనిపిస్తుంది. కానీ రైతు కృష్ణా రావు ఏక పంటగా అల్లం పండించి రికార్డు సృష్టించారు. ఎకరాకు 13 టన్నుల దిగుబడి తీయటం, 6 లక్షలకు పైగా నికర లాభం పొందటంతో, ఈ ప్రాంత రైతుల్లో అల్లం సాగుపై ఆసక్తిని పెంచింది.
ఈ నేలలు ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు. జహీరాబాద్ రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలను క్షణ్ణంగా అధ్యయనం చేసిన కృష్ణారావు, వాటిని తు.చ తప్పక ఆచరణలో పెట్టి సాగులో విజయ బావుటా ఎగురవేస్తున్నారు. మారన్ రకాన్ని సాగుచేస్తున్న ఈయన బొప్పాయిని అంతర పంటగా వేసి, అల్లం తీసేసిన తర్వాత బొప్పాయి సాగు ద్వారా ఫలసాయం పొందుతున్నారు. అల్లం మోకాలెత్తు పెరిగిన తర్వాత సెప్టెంబరులో బొప్పాయి నాటారు. మే నెలలో నాటిన అల్లం, ప్రస్థుతం పక్వదశకు చేరుకుని దుంపతీతకు సిద్ధమవుతోంది. మేలైన యాజమాన్యం పాటించటంతో, ఈ ఏడాది అధిక వర్షాలను సైతం తట్టుకుని, రైతు మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఏ విధంగా చూసిన అల్లం సాగుకు, తమప్రాంతం, అన్ని విధాలుగా అనుకూలంగా వుందని, ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా వున్నాయంటున్న కృష్ణా రావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం: https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/playlists

కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం https://www.youtube.com/watch?v=kvnv_yoHZvI&t=46s

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
#karshakamitra #gingerfarming #gingercultivation

Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео అల్లం సాగు నా జీవితాన్ని మలుపు తిప్పింది || Success Story of Ginger cultivation || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 января 2021 г. 6:05:17
00:18:08
Другие видео канала
Success Story Of Garlic Cultivation Farmer | Natural Farming | RR Dist | Nela Talli | HMTVSuccess Story Of Garlic Cultivation Farmer | Natural Farming | RR Dist | Nela Talli | HMTVఅల్లం సాగుతో అపుడు 70 లక్షలు వచ్చాయి. ఇపుడు లక్ష కూడా రాట్లేదు | Zaheerabad Ginger Farmer Mohanఅల్లం సాగుతో అపుడు 70 లక్షలు వచ్చాయి. ఇపుడు లక్ష కూడా రాట్లేదు | Zaheerabad Ginger Farmer Mohanమునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitraమునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitraఈ ఉద్యాన వ్యవసాయం ప్రతి రైతుకు ఆదర్శనీయం ||కొబ్బరిలో అగార్ వుడ్, అల్లం, వక్క, మిరియం -Karshaka Mitraఈ ఉద్యాన వ్యవసాయం ప్రతి రైతుకు ఆదర్శనీయం ||కొబ్బరిలో అగార్ వుడ్, అల్లం, వక్క, మిరియం -Karshaka MitraGarlic Cultivation Guide for Beginners | hmtv AgriGarlic Cultivation Guide for Beginners | hmtv Agriట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే || Power tiller for small farmers || Akbarట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే || Power tiller for small farmers || Akbarఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా  ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitraఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitraఉల్లి సాగు విధానం - విత్తనం, నారు,మందులు, దిగుబడి, మార్కెట్ రేట్ || AP Farmerఉల్లి సాగు విధానం - విత్తనం, నారు,మందులు, దిగుబడి, మార్కెట్ రేట్ || AP Farmerత్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitraత్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka MitraGinger Farming Information Guide | Ginger Cultivation | hmtv AgriGinger Farming Information Guide | Ginger Cultivation | hmtv AgriBoppayi , Allam Farming Tips | Ideal Farmer Vinod Kumar Tips |  Ginger Cultivation | Navata TvBoppayi , Allam Farming Tips | Ideal Farmer Vinod Kumar Tips | Ginger Cultivation | Navata Tvబంగాళదుంప సాగు బాగుంది | Potato Farmer Experience | తెలుగు రైతుబడిబంగాళదుంప సాగు బాగుంది | Potato Farmer Experience | తెలుగు రైతుబడిపవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు|| Best Power Weeder for Inter cultivation|| Karshaka Mitraపవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు|| Best Power Weeder for Inter cultivation|| Karshaka MitraGarlic Farming Success Story | Natural Farming | hmtv AgriGarlic Farming Success Story | Natural Farming | hmtv AgriProfitable Date Palm In Drylands | Anantapur Farmer ExperienceProfitable Date Palm In Drylands | Anantapur Farmer Experienceమునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడిమునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడిపుదీనా సాగుతో ఎకరాకు 5 లక్షల నికర లాభం || Success Story of Pudina/Mint Cultivation || Karshaka Mitraపుదీనా సాగుతో ఎకరాకు 5 లక్షల నికర లాభం || Success Story of Pudina/Mint Cultivation || Karshaka MitraTop 10 cash crop in agriculture teluguTop 10 cash crop in agriculture teluguMaize Farming - Innovative Farmer Shares Experiences  | hmtv AgriMaize Farming - Innovative Farmer Shares Experiences | hmtv Agri
Яндекс.Метрика