Yenaati Karmamulo | Echoes of Eternity: A Divine Song That Transcends Time | Raviteja Gonella
#avtar #avtarmeherbaba #divinemelodies2025 #spiritualawakening #CelestialVibes #EternalHarmony #divinefeminineenergy #trending #viralvideo
Step into a sacred realm where celestial harmonies weave through the tapestry of your soul in "#YenaatiKarmamulo" This transcendent musical journey is crafted to elevate your spirit and ignite an inner awakening. Every note carries the weight of ancient wisdom and the lightness of modern passion, guiding you into a sanctuary of peace and deep introspection. Let the divine melody wash over you, filling each moment with hope, renewal, and serenity as it carves a pathway to the eternal rhythm of the universe. In a world that moves rapidly, allow this song to be your pause—a moment of sacred stillness and mindful reverence. Immerse yourself in the art of divine expression and experience a transformative voyage toward inner light and universal connection. Join our community of seekers celebrating the healing power of sound by liking, commenting, and subscribing for more uplifting harmonies.
Lyrics and Composition: Raviteja Gonella
Lyrics:
ఏనాటి కర్మములొ
ఏనాటి పుణ్యములో
ఈ జన్మమెత్తావు నరుడా
జన్మజన్మాల ఋణములివి నరుడా
మురిపించే భావాలు
మరిపించే బంధాలు
శాశ్వతము కావేపుడు
నరుడా
అంతా ఓ మాయ
నువ్వేరుగు నరుడా
కోరికలు కోపాలూ
కొండంత ఆశలతో
దారెంటో మరిచావు నరుడా
దైవ ఛింతనే విడిచావు నరుడా
ఏనాడు నువ్వు బాబాను తలిచేవో
ఆనాడు తెలిసేను నువ్వెవరో నువ్వెంటో
ఏనాటి కర్మములో
ఏనాటి పుణ్యములో
ఈ జన్మమెత్తవు నరుడా
జన్మజన్మాల ఋణములివి నరుడా
||🎵🎵 ||
కనురెప్ప తెరిచావు
నిను నువ్వు మరించావు ||2||
నా వాళ్లు నాదంట్టు
ఎగిరెగిరి పోయావు
కన్నీరు పెట్టావు
ఊడిగము చేసావు
నాదంట్టు నేనంట్టు
పాశం లో చిక్కావు
తుది శ్వాస విడిచావా
ఒంటరైపోయావా ||2||
నాది అనుకున్నది
వెంటరాలేదుగా
తత్త్వాన్ని యెరిగావు
తప్పంటు ఏడ్చావు
తిరిగి చూసేసరికి
దేహమే లేదుగా
కట్టే కాలేనుగా
ఏనాటి కర్మములో
ఏనాటి పుణ్యములో
ఈ జన్మమెత్తవు నరుడా
జన్మజన్మాల ఋణములివి నరుడా
మురిపించే భావాలు
మరిపించే బంధాలు
శాశ్వతము కావేపుడు
నరుడా
అంతా ఓ మాయ
నువ్వేరుగు నరుడా
కోరికలు కోపాలూ
కొండంత ఆశలతో
దారెంటో మరిచావు నరుడా
దైవ ఛింతనే విడిచావు నరుడా
ఏనాడు నువ్వు బాబాను తలిచేవో
ఆనాడు తెలిసేను నువ్వెవరో నువ్వెంటో
బాబా బాబా అవతార్ మెహర్ బాబా
బాబా బాబా అవతార్ మెహర్ బాబా
బాబా బాబా అవతార్ మెహర్ బాబా
బాబా బాబా అవతార్ మెహర్ బాబా
Видео Yenaati Karmamulo | Echoes of Eternity: A Divine Song That Transcends Time | Raviteja Gonella канала Raviteja Gonella

Комментарии отсутствуют
Информация о видео
1 июня 2025 г. 11:24:00
00:04:07
Другие видео канала