వంశీకి బెయిల్.. నెక్స్ట్ ఏంటీ..? Vallabhaneni Vamsi bail
#VallabhaneniVamsi #Gannavaram #YSRCP #AndhraPolitics #VamsiBail #APNews #PoliticalUpdates #BreakingNews #IllegalMiningCase #CourtUpdatesడిజిటల్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. రిమాండ్‌లో ఉన్న వంశీ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్న తరుణంలో... తాజాగా హైకోర్టు వంశీ అభ్యర్థనను అంగీకరించింది. వంశీకి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడం దృష్ట్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌లో చికిత్స కోసం ఆదేశించింది. అయితే, వంశీకి సంబంధించిన కొన్ని కీలక కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, ఇతర కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
...................................
మీడియా రంగంలో సంచలనం. బిజినెస్, స్పోర్ట్స్, పొలిటికల్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇతర రంగాల వార్తలు, విశేషాలను అందించడంలో మెరుపు వేగం. ఇవన్నీ TELUGU NOW సొంతం. రాబోయే కాలం అంతా డిజిటల్ మయం. అందుకే The Future Is Digital అనే ట్యాగ్ లైన్ తో TELUGU NOW మీ ముందుకొచ్చింది. వీక్షక దేవుళ్లు మా ఈ ఛానల్ ను ఆదరించాలని.. ప్రేమాభిమానాలను చూపించాలని కోరుకుంటున్నాం.
అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వీడియోల ప్రమోషన్, ఇతర వివరాల కోసం సంప్రదించగలరు.
Phone number - +91 9866574747
+91 8340974747
Видео వంశీకి బెయిల్.. నెక్స్ట్ ఏంటీ..? Vallabhaneni Vamsi bail канала Telugu Now

political news Latest Telugu News latest telugu news telugu now Vallabhaneni Vamsi bail news Vamsi illegal mining case Gannavaram MLA bail Vamsi fake patta case Vamsi kidnapping case YSRCP leader court update Vallabhaneni Vamsi latest news Andhra Pradesh politics 2024 Vamsi health condition police custody Vamsi vs TDP clash.
Комментарии отсутствуют
Информация о видео
30 мая 2025 г. 18:27:47
00:02:01
Другие видео канала