Загрузка страницы

Sai Gurukulam Episode 674 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

Sai Gurukulam Episode 674 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏజాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రు లెవరో యెవరికిని తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని, మహమ్మదీయుడుగాని యెట్లు కాగలరు? వారు మహమ్మదీయు లయినచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీబృందావన మెట్లుండును? శంఖము లూదుట కెట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు? సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు? వారు మహమ్మదీయులయినచో చెవులకు కుట్లు (రంధ్రము) ఎటు లుండును? గ్రామములోని హిందుదేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరకొనెడివారు కారు.

ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లెతో షిరిడీకి వచ్చెను. బాబావద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి, “నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి?” అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను. కోపర్ గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా యతని నడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబ్ కోపర్ గాం లో దిగి దత్తదర్శనము చేసికొనెడివారు. కాని, ఈసారి తన బంధువు దత్తభక్తుడయినప్పటికి అతనినిగూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని చెప్పెను. బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నికమీదట జాగ్రత్తయని హెచ్చరించెను.

Видео Sai Gurukulam Episode 674 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
6 января 2022 г. 12:45:00
00:11:02
Другие видео канала
శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06శ్రీ వరాల సాయి మందిర 3వ వార్షికోత్సవ సంబరం చూసి తరించాల్సిందేశ్రీ వరాల సాయి మందిర 3వ వార్షికోత్సవ సంబరం చూసి తరించాల్సిందేSATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో  శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంSATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారంశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగశిరిడిలో అంగరంగ వైభవంగా శ్రీ రామనవమి ఉత్సవాలు చూస్తే కన్నులపండుగSai Gurukulam Episode 1002  II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1002 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 376 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 376 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitvప్రేమ భావనే బాబాకు అసలైన సమర్పణ.// SATSANGAM EP 74ప్రేమ భావనే బాబాకు అసలైన సమర్పణ.// SATSANGAM EP 74తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 2వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.Day 03తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 2వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.Day 03Sai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvసాయి భక్తిసాగరం EP 43సాయి భక్తిసాగరం EP 43Sai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోగురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమోశ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32శ్రీ రామ విజయం 32వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 32Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?శ్రీ రామ విజయం 20వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 20శ్రీ రామ విజయం 20వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 20Sai Gurukulam Episode 932  II  Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 932 II Speeches on Satcharitra #anilkumar II saitvగురుపౌర్ణమికి సాయిభిక్షాజోలె సాయి మెచ్చిన సేవలోమీరు పాలుపంచుకొండి.గురుపౌర్ణమిన సద్గురు కృపను పొందండిగురుపౌర్ణమికి సాయిభిక్షాజోలె సాయి మెచ్చిన సేవలోమీరు పాలుపంచుకొండి.గురుపౌర్ణమిన సద్గురు కృపను పొందండిSai Gurukulam Episode 867 II  Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 562 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 562 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv
Яндекс.Метрика