Загрузка страницы

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla

#dairyfarm #Srisailamdairyfarm #malleshadla

కేశంపేట గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న శ్రీశైలం యాదవ్ గారు గత సంవత్సరం నుండి డైరీ ఫాం నిర్వహిస్తున్నారు శ్రీశైలం గారికి డైరీ ఫామ్ మీద ఇంతకుముందే అనుభవం ఉన్నది ముఖ్యంగా శ్రీశైలం గారు డైరీ ఫామ్ కు కావలసిన సదుపాయాలు అన్నీ ముందుగానే సమకూర్చుకోవడం జరిగిందని మనతో చెప్పడం జరిగింది అందులో భాగంగానే పది ఎకరాల లో సూపర్ నేపియర్ గడ్డిని ఆరు నెలలు ముందుగానే నాటడం జరిగిందని మనతో పంచుకోవడం జరిగింది డైరీ ఫామ్ విజయవంతం కావాలంటే వర్కర్స్ తో పాటు మనం కూడా అక్కడనే ఉన్నప్పుడు డైరీ ఫామ్ మీద ఒక అవగాహన ఏర్పడుతుందని దీనివలన మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీశైలం గారు మనకు తెలియజేశారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే శ్రీశైలం గారు అసలు చదువుకోలేదు అయినా తన తెలివితేటలతో డైరీ ఫాం ద్వారా అన్ని ఖర్చులు పోను లక్షల్లో సంపాదిస్తున్నారు మనము పని చేసుకోగలిగితే డైరీ ఫార్మ్ అనేది ఎప్పుడైనా సక్సెసే అని మనతో తన అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.
శ్రీశైలం గారి ఫోన్ నెంబర్9676233578

#dairyfarmtelugu #dairyfarmvideo #dairyfarming
గమనిక:-
-------------
ఈ వీడియోలో రైతన్న శ్రీశైలం యాదవ్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలూ పూర్తిగా వారి వ్యక్తిగత మైనవి ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
Channel link:-https://youtube.com/c/MalleshAdla

Instagram link:-https://www.instagram.com/mallesh.adla/

Facebook link:-https://m.facebook.com/mallesh.adla
Other videos links:-
----------------------------
కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉంటేనే ఆదాయం బాగుంటుంది|integrated farming|mallesh adla |https://youtu.be/5F5xMwymr8o

నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloes dairy farm|mallesh adla|
https://youtu.be/cUbW1Gwa5xY

అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| https://youtu.be/qXIenFeB8Ik

డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |
https://youtu.be/p7ENOnwj2iY
20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|
https://youtu.be/JN5utwhtseg

ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla|https://youtu.be/CSpJ-EJjDrA

20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla|https://youtu.be/5SltujEu7GY

6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adlahttps://youtu.be/KC6mDtZZfGU

జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adlahttps://youtu.be/NgnHfMm4xhI

యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla |https://youtu.be/AnIoJzUn_3s

మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla|https://youtu.be/3_OMbm8JP5k

స్నేహితుల సలహాతో డైరీ ఫామ్ పెట్టాను||dairy farm infarmation telugu||mallesh adla ||https://youtu.be/Iz3VjlZNqz0

సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉండవు|local
buffaloes and cows dairy farm|mallesh adla|https://youtu.be/m0NLyC8lkyI

ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతున్న|Eetha chetlu|natu kollu |mallesh adla |https://youtu.be/D__HJDM1P84

ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yuva raithu dairy farming in telugu |mallesh adla|https://youtu.be/Fn95BgtgRzw

Видео అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla канала Mallesh Adla
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
6 января 2022 г. 17:30:10
00:21:51
Другие видео канала
ఆర్గానిక్ అంటే నమ్మలేరు|Organic red mirchi|mallesh adla|ఆర్గానిక్ అంటే నమ్మలేరు|Organic red mirchi|mallesh adla|ఎండుమిరపకు వచ్చే తెగులు రకాలు| organic red Mirchi farm part-3|mallesh adla|ఎండుమిరపకు వచ్చే తెగులు రకాలు| organic red Mirchi farm part-3|mallesh adla|పిండి పట్టే కరెంట్ ఇసుర్రాయి |mallesh adla|పిండి పట్టే కరెంట్ ఇసుర్రాయి |mallesh adla|mallesh adlamallesh adlaసేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla|సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla|vegetable farming in 8 acres land|vegetable farming in telugu |malleshadlavegetable farming in 8 acres land|vegetable farming in telugu |malleshadlaవర్మీ కంపోస్ట్ తయారీ|vermicompost preparation@MalleshAdlaవర్మీ కంపోస్ట్ తయారీ|vermicompost preparation@MalleshAdlaఆవుల,గేదెలకు మంచివి|best mats for dairy farms|mallesh adla|ఆవుల,గేదెలకు మంచివి|best mats for dairy farms|mallesh adla|గడ్డి కోసే యంత్రం |4 strokes brush cutter|mallesh adla|గడ్డి కోసే యంత్రం |4 strokes brush cutter|mallesh adla|రైతన్నలు జాగ్రత్త|Who works in a dairy farm@MalleshAdlaరైతన్నలు జాగ్రత్త|Who works in a dairy farm@MalleshAdla#shorts పార్సల్ వచ్చింది|mallesh adla|#shorts పార్సల్ వచ్చింది|mallesh adla|గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdlaగంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdla90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla|90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla|#shorts రైతే ధాన తయారీ|mallesh adla|#shorts రైతే ధాన తయారీ|mallesh adla|ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla|ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla|How Ashok Reddy Achieved Dairy Farm Success @MalleshAdlaHow Ashok Reddy Achieved Dairy Farm Success @MalleshAdla#shorts hf కన్న బెటర్ @MalleshAdla#shorts hf కన్న బెటర్ @MalleshAdlaకుటుంబమే నా బలం|Narsimulu dairy farm promo|mallesh adla|కుటుంబమే నా బలం|Narsimulu dairy farm promo|mallesh adla|రోజు రూ 20  ఖర్చు Raising calves in dairy farm @MalleshAdlaరోజు రూ 20 ఖర్చు Raising calves in dairy farm @MalleshAdlaఆవును నష్ట పోతాం|milk fever in dairy farm @MalleshAdlaఆవును నష్ట పోతాం|milk fever in dairy farm @MalleshAdlaఈ వ్యాధితో జాగ్రత్త |suresh dairy farm @MalleshAdlaఈ వ్యాధితో జాగ్రత్త |suresh dairy farm @MalleshAdla
Яндекс.Метрика