Загрузка...

నల్లమల్లలో తరచు కనపడుతున్న పెద్ద పులులు | Mahabubnagar | Telangana | Way2news Telugu

Mahabubnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల్లలోని పర్హాబాద్ ప్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో శనివారం పెద్దపులి సంచరిస్తూ పర్యాటకుల కంటపడింది. సాయంకాలం సఫారీ వాహనంలో వెళ్తున్న పర్యాటకులకు పెద్దపులి కంటపడటంతో తమ ఫోన్‌లలో పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా పెద్దపులిని సమీపం నుంచి చూసిన సఫారీ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఇదే ప్రాంతంలో పెద్ద పులులు పర్యాటకులకు తరచుగా కంట పడుతున్నాయి.

A large tiger was spotted by tourists on Saturday on the way to Parhabad Pew Point in Nallamalla, Nagarkurnool district. Tourists travelling in a safari vehicle spotted the tiger in the evening and filmed the sight of the tiger roaming on their phones. On this occasion, the safari tourists expressed their joy after seeing the tiger from close range. Meanwhile, large tigers are often seen by tourists in this same area. #nature #saturday #nagarkurnool #safari #nagarkurnool #parhabadpewpoint #closerange #largetigers #telangana #samearea #nallamalla #safaritourism #nallamalla #tigersighting #safarivehicle #safaritourists #wildlife #largetiger #parhabadpewpoint #nagarkurnooldistrict #way2news #way2newstelugu

Видео నల్లమల్లలో తరచు కనపడుతున్న పెద్ద పులులు | Mahabubnagar | Telangana | Way2news Telugu канала Way2News - Nagarkurnool
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки