Загрузка страницы

[CC] Net లో మొదటి సారి శ్రీనివాస విద్య - మీరూ నేర్చుకోండి | Learn secret Srinivasa Vidya | Nanduri

For the first time on internet, "Srinivasa Vidya is being revealed!!!!!!

Lot of people have been mailing Nanduri garu about their financial issues at this tough time when they lost jobs and experiencing salary cuts. Here is a wonderful proven technique from Mantra Sastra called "Srinivasa Vidya" that was first applied by Sri Vidyaranya Swamy in the history. This is being revealed to you all now
This video explains
- A wonderful historical incident behind this vidya
- What are the mantras used in this
- 3 types of procedures to apply these mantras

Telugu/English/Deva Nagari - Document link to these mantras
https://drive.google.com/drive/folders/1HYirUifnsjE92V1De-8cD3yMTBVMB8XI?usp=sharing
(Our sincere thanks to Sri. YVH. Subramanya Shastry for compiling these documents)
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
https://www.youtube.com/channel/UCR_DANBU9pW-0g5WqY8JYmQ/about
-----------------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
-----------------------------------------------------------------------------------------------------
ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన అసంఖ్యాకమైన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ ఇందివిదూల్ గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము. ఇలాగే ప్రతి వీడియోలోనూ ఇస్తాము - ఆద్మిన్ తేం

ప్ర) ఈ విద్య ముఫ్పై రోజులు వరుసలోనే చేయాలా? మరి ఆడవాళ్లకి ఎలాగ? | నా భర్త చేయడానికి ఒప్పుకోవట్లేదు, కానీ మా ఇంట్లో ఆర్ధిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి - ఎలాగ?

జ) అవును, పాడ్యమి రోజే మొదలు పెట్టి నెల ముఫ్పై తిథుల్లోనూ చేయలి. స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది కనుకనే పురుషులూ చేస్తూంటే స్త్రీలు పక్కన కూర్చుంటారు (వివాహం అయిన వాళ్లైతే భర్త తోనూ, కాని వాళ్ళు తండ్రి తోనూ) మీ భర్తకి ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, చేయడం ఇష్టం లేదంటే, దుష్కర్మ ఇంకా వెంటాడుతోందని అర్ధం. అటువంటప్పుడు సత్ క్రియలు చేసే బుధ్ధి కలుగదు. వినకపోతే బలవంత పెట్టకండి. ఇష్టంతో చేయాలి కానీ, అయిష్టంగా కాదు! మీరు కూర్చుని కనకధార చదువుకోండి. ఆర్ధిక సమస్య అనేది ఇద్దరూ కలిసి పొందే కష్టం - పరిహారం కూడా ఇద్దరూ కల్సి చేయడం ఉపయుక్తం.

ప్ర) పురుష సూక్తంలో 15 కన్నా ఎక్కువ మంత్రాలు ఉన్నాయిగా, మరి అవి?
జ) ఈ విద్యలో 15 వరకూ చాలు.

ప్ర) సంకల్పం ఏమిటి?
జ) మామూలు దేశకాల స్తుతి చెప్పి, "ఐశ్వర్యాభి వృద్యర్ధం లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం శ్రీనివాస విద్యామహం కరిష్యే "
----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas - Spiritual talks” youtube channel:
This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.
ModeratorNanduriChannel@Gmail.com

Видео [CC] Net లో మొదటి సారి శ్రీనివాస విద్య - మీరూ నేర్చుకోండి | Learn secret Srinivasa Vidya | Nanduri канала Nanduri Srinivas - Spiritual Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 июня 2020 г. 10:41:19
00:12:34
Другие видео канала
ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి దూరమౌతుంది -  Correct these mistakes to...Nanduri Srinivasఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి దూరమౌతుంది - Correct these mistakes to...Nanduri Srinivas[CC] ఏ పూజకైనా పాటించాల్సిన మూడు నియమాలు| 3 Mandatory Rules for any  Pooja, Mantra |Nanduri Srinivas[CC] ఏ పూజకైనా పాటించాల్సిన మూడు నియమాలు| 3 Mandatory Rules for any Pooja, Mantra |Nanduri SrinivasSRI SUKTAM TELUGU LYRICS AND MEANINGSRI SUKTAM TELUGU LYRICS AND MEANINGరోజూ చదివి తీరాల్సిన 6 శ్లోకాలు-నేర్చుకొని పిల్లలకి నేర్పండి|Must chant Slokas|Nanduri Srinivasరోజూ చదివి తీరాల్సిన 6 శ్లోకాలు-నేర్చుకొని పిల్లలకి నేర్పండి|Must chant Slokas|Nanduri Srinivas[CC] జాతక దోషాలు పోగొట్టే అద్భుత మంత్రం | Mantra to Solve all Kundali problems| Nanduri Srinivas[CC] జాతక దోషాలు పోగొట్టే అద్భుత మంత్రం | Mantra to Solve all Kundali problems| Nanduri Srinivas🎉శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri #chaganti koteswara rao garu #krishna leelalu🎉శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri #chaganti koteswara rao garu #krishna leelalu[CC] దారుణ స్థితిలో గోవిందరాజస్వామి రహస్య విగ్రహం |700 yr old secret Govindaraja idol @ Tirupati[CC] దారుణ స్థితిలో గోవిందరాజస్వామి రహస్య విగ్రహం |700 yr old secret Govindaraja idol @ Tirupatiశివభక్తిగాథలలో పరాకోటికి చెందిన ఉపమన్యుమహర్షి కథ. శ్రీ ఉపమన్యవే నమః 🙏శివభక్తిగాథలలో పరాకోటికి చెందిన ఉపమన్యుమహర్షి కథ. శ్రీ ఉపమన్యవే నమః 🙏[CC] పూజ చేస్తూంటే పాడు ఆలోచనలు రాకుండా.. How to avoid bad thoughts during Pooja? Nanduri Srinivas[CC] పూజ చేస్తూంటే పాడు ఆలోచనలు రాకుండా.. How to avoid bad thoughts during Pooja? Nanduri Srinivas[CC] తిరుమల గర్భాలయం వద్ద మనం చూడని 10 విశేషాలు |10 secrets at Tirumala Sanctum | Nanduri Srinivas[CC] తిరుమల గర్భాలయం వద్ద మనం చూడని 10 విశేషాలు |10 secrets at Tirumala Sanctum | Nanduri Srinivas[CC] ఇప్పటివరకూ ఎవ్వరూ చెప్పని శనిగ్రహ రహస్యాలు| Best video on Shani (Saturn) | Nanduri Srinivas[CC] ఇప్పటివరకూ ఎవ్వరూ చెప్పని శనిగ్రహ రహస్యాలు| Best video on Shani (Saturn) | Nanduri SrinivasKanakadhara Stotram With Telugu Lyrics And MeaningsKanakadhara Stotram With Telugu Lyrics And Meanings[CC] ఈ మంత్రాలు చదివితే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది | Panchayudha mantra to defeat enemies[CC] ఈ మంత్రాలు చదివితే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది | Panchayudha mantra to defeat enemies[CC] చందోలు శాస్త్రి గారి చితిమంటల్లో| Goddess from Funeral of Sri Chandolu Sastry | Nanduri Sriniva[CC] చందోలు శాస్త్రి గారి చితిమంటల్లో| Goddess from Funeral of Sri Chandolu Sastry | Nanduri Srinivaకాలడి కనకధార ఇల్లూ, బంగారు ఉసిరికాయా ఇదిగో|Kalady Kanakadhara house,Golden Amla|Nanduri Srinivaకాలడి కనకధార ఇల్లూ, బంగారు ఉసిరికాయా ఇదిగో|Kalady Kanakadhara house,Golden Amla|Nanduri Srinivaఆదిత్య హృదయం మంత్ర శక్తి - Power of Aditya hrudayam - Nanduri Srinivasఆదిత్య హృదయం మంత్ర శక్తి - Power of Aditya hrudayam - Nanduri Srinivas[CC] హాథీరాం బాబాజీ - తిరుమలలో 4 ప్రదేశాలు | Hatiram Babaji & 4 places at Tirumala| Nanduri Srinivas[CC] హాథీరాం బాబాజీ - తిరుమలలో 4 ప్రదేశాలు | Hatiram Babaji & 4 places at Tirumala| Nanduri Srinivas[CC] సర్వ గాయత్రీ మంత్రం మీరూ నేర్చుకోండి | Any one can chant this Sarva Gayatri mantra| Nanduri[CC] సర్వ గాయత్రీ మంత్రం మీరూ నేర్చుకోండి | Any one can chant this Sarva Gayatri mantra| NanduriPURUSHA SUKTAM TELUGU LYRICS AND MEANINGSPURUSHA SUKTAM TELUGU LYRICS AND MEANINGS[CC] మంత్ర వేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ | Sri Siddheswarananda Bharati - Mantra sidhdha with us|[CC] మంత్ర వేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ | Sri Siddheswarananda Bharati - Mantra sidhdha with us|
Яндекс.Метрика