Загрузка...

అక్కడ అందరి ముందు దుస్తులు మార్చుకోవాలి..ఎంతో భయం వేసేది..! Vindhya షాకింగ్ కామెంట్స్ వైరల్...!

Watch : అక్కడ అందరి ముందు దుస్తులు మార్చుకోవాలి..ఎంతో భయం వేసేది..! Vindhya షాకింగ్ కామెంట్స్ వైరల్...! #vindhya #vindhyanews #vindhyavishaka #fashion #fashionshow #fashiontrends #fashionstyle

వింధ్య విశాఖ మేడపాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఎంతోమంది ప్రేక్షకులను యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వింధ్య.దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కి నెట్టి మరీ వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకుంది.ఈ విషయంలో సరికొత్త రికార్డును కూడా సృష్టించింది.స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగ మ్మాయి.ఐపీఎల్‌ సీజన్‌ 11 నుంచి హోస్ట్‌గా క్రికెట్‌ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది.తాజాగా ఆమె మాట్లాడుతూ.మగవారు మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ క్రికెట్‌ రంగంలోకి మా కుటుంబ సభ్యుల ప్రోత్సహం వల్లే నేను కెరీర్‌లో రాణించగలుగుతున్నాను.అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నాను.సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్‌ వీక్ లో నేను పాల్గొన్నాను.అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ షో గా నా కెరియర్‌లో మిగిలిపోయింది.అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్‌ కాదని అనుకున్నాను.

See More On Video...

Видео అక్కడ అందరి ముందు దుస్తులు మార్చుకోవాలి..ఎంతో భయం వేసేది..! Vindhya షాకింగ్ కామెంట్స్ వైరల్...! канала Telugu Entertainment
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки