Загрузка страницы

Sri Chakra Raja Simhasaneshwari (translated to Telugu ) శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి & శ్రీచక్రపురమందు

I translated the charanams to Telugu. Please listen to Lalitha Harathi Sri chakrapuramandu https://www.youtube.com/watch?v=OqYjz6FsQzg and my Telugu version of Kurai Ondrum illai : https://www.youtube.com/watch?v=_sGUfv50Ir8 , my Telugu version of Enna Thavam Sheidanai https://youtu.be/GMYuH0guqhM. Please subscribe to my channel for other songs.
Lyrics for Srichakra Raja Simhasaneshwari (Originally in Tamil by Agastya Muni. Translated to Telugu by Kanthi Yedavalli)
(రాగం: చెంచురుటి)
శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
ఆగమ వేద కళామయ రూపిణి 2
అఖిల చరాచర జనని నారాయణి 2
నాగ కంకణ నటరాజ మనోహరి 2
జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

1. రాగం: పున్నాగవరాళి
పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ
పాడి స్మరించే నీ పదముల అమృతము 2
జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము
జనని నాకీయవే కంచి కామేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

2. రాగం: నాదనామక్రియ
ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి
ఉన్నట్టి పాపములను తొలగించినావే
నిర్మలమైన మదిని నిరతమునీయవే
నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

3. రాగం: సింధుభైరవి
చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి
ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి
ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే
అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
ఆగమ వేద కళామయ రూపిణి 2
అఖిల చరాచర జనని నారాయణి 2

నాగ కంకణ నటరాజ మనోహరి
జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

Видео Sri Chakra Raja Simhasaneshwari (translated to Telugu ) శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి & శ్రీచక్రపురమందు канала Kanthi Yedavalli
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
23 октября 2020 г. 8:28:10
00:06:10
Другие видео канала
Cheri Yashodaku - Annamacharya Krithi - Mohana Ragam, Adi TalamCheri Yashodaku - Annamacharya Krithi - Mohana Ragam, Adi TalamAdivo Alladivo - Annamacharya krithi - MadhyamavathiAdivo Alladivo - Annamacharya krithi - MadhyamavathiThillana - తిల్లాన - Kuntala Varali - with Lyrics & NotationThillana - తిల్లాన - Kuntala Varali - with Lyrics & NotationKedaram Arohana & AvarohanaKedaram Arohana & AvarohanaSamajavaragamana with notation సామజవరగమన కృతిSamajavaragamana with notation సామజవరగమన కృతి2nd Alankaram in Mathya Talam in 3 speeds in Mayamalavagowla with notation2nd Alankaram in Mathya Talam in 3 speeds in Mayamalavagowla with notationVarunapriya (24th Melakarta) Arohana & AvarohanaVarunapriya (24th Melakarta) Arohana & AvarohanaKamakshi Swarajathi with Notation- Bhairavi - Syamasastri కామాక్షి అంబ - స్వరజతి - భైరవి రాగంKamakshi Swarajathi with Notation- Bhairavi - Syamasastri కామాక్షి అంబ - స్వరజతి - భైరవి రాగంశివ శివ శివ అనరాదా Siva Siva Siva Anarada దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనశివ శివ శివ అనరాదా Siva Siva Siva Anarada దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన7th Alankaram in Eka Talam in mayamalavagowla in 3 speeds with notation7th Alankaram in Eka Talam in mayamalavagowla in 3 speeds with notationRama Ninne Nammina with Notation రామ నిన్నె నమ్మినRama Ninne Nammina with Notation రామ నిన్నె నమ్మినGovardhana Gireesham Smarami - Hindola - Dikshitar Krithi - Rupaka TalamGovardhana Gireesham Smarami - Hindola - Dikshitar Krithi - Rupaka TalamKunda Goura - Geetham in 3 speeds in Rupaka Talam, Malahari ragamKunda Goura - Geetham in 3 speeds in Rupaka Talam, Malahari ragamJanaranjani Ragam Arohana & AvarohanaJanaranjani Ragam Arohana & AvarohanaMelodious Tanpura G# Shruti / Scale / Pitch 5.5 ShrutiMelodious Tanpura G# Shruti / Scale / Pitch 5.5 ShrutiBhavayami Raghuramam RagamalikaBhavayami Raghuramam RagamalikaApadamapahartaram ఆపదామపహర్తారం - Sloka on Sri Rama in Varali RagamApadamapahartaram ఆపదామపహర్తారం - Sloka on Sri Rama in Varali RagamRamapriya Arohana and AvarohanaRamapriya Arohana and AvarohanaVagadheeswari (34th melakarta) Arohana & AvarohanaVagadheeswari (34th melakarta) Arohana & AvarohanaTakkuvemi Manaku - Ramadasu Navaratnam 8 with Lyrics - తక్కువేమి మనకు - రామదాసు నవరత్న కీర్తన 8Takkuvemi Manaku - Ramadasu Navaratnam 8 with Lyrics - తక్కువేమి మనకు - రామదాసు నవరత్న కీర్తన 8Chalamela - Pada Varnam in Natakurinji Ragam in 2 speedsChalamela - Pada Varnam in Natakurinji Ragam in 2 speeds
Яндекс.Метрика