Загрузка...

😍homemade pancake powder🥞#shorts #shortsfeed #pancake #pancakemix #pancakeforkids #pancakerecipes

👶 9+ నెలల బేబీలకు మృదువుగా, ఆరోగ్యంగా ఉండే ఫింగర్ ఫుడ్ రెసిపీ కి కావాల్సిన powder (పిండి ) ఇంట్లో ఎలా చేసుకోవాలోచూద్దాం
బరువు పెరగడానికి సహాయపడే ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ రెసిపీ చాలా సింపుల్. No sugar, No Maida, No salt – 100% Natural Baby Food!

👉 ఇవి ఉపయోగించిన పదార్థాలు:
✅ Cup Oats
✅ Cup rice flakes( poha)
✅ Cup Makhana
(Quantities మీకు కావలసినంత తీసుకోండి కానీ అన్ని equal ga ఉండాలి

👉 తయారీ విధానం:
1️⃣ ముందు ఈ 3 కనీసం 5-6 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోని ఒక ప్లేట్ లో వేసి చల్లగా చేసుకోవాలి
2️⃣ ఇవి అన్ని మిక్సీ వేసి మెత్తగా పిండి లా గ్రైండ్ చేయాలి.
3️⃣ ఈ మిక్సీ చేసిన పిండి ని ఒక ప్లేట్ లో వేసి చల్లగా చేసుకోవాలి
4️⃣ఒక గ్లాస్ జార్ లో వేసి tight గా cap పెట్టుకుని fridge lo store చేసుకోండి ! 😍

💡 ఇది ఎందుకు స్పెషల్?

➡️Makhana: Improves bone strength, boosts immunity, and aids brain development.

➡️Oats: Supports digestion, provides energy, and is rich in iron for healthy growth.

➡️Poha: Easily digestible, rich in iron, and provides quick energy for active babies.

🔹 How to Give: Make porridge, pancakes, omlet or mix with fruit purees,Cook with milk, dal, or vegetables for a soft texture.

👉 మీ బేబీకి ఇది నచ్చిందా? కామెంట్ చేయండి!
👍 వీడియో నచ్చితే Like👍🏻, Share, Subscribe 🔔చేయండి!

#BabyFood #HealthyPancakes #FingerFoodForBabies #BabyBreakfast #WeightGainFood #HomemadeBabyFood #ToddlerFoodIdeas #babyfood #babyhealth #calciumfoods #porridge #porridgerecipe #6monthsbaby #1yearbabyfood #2yearbaby #easyrecipes #telugushorts #telugufamilyvlogs
#quickrecipe #kidsfood #lunchboxrecipe #lunchboxideas #healthyfoodindia #indianfood #indianbabies #desifood #telugumoms #indianbaby

Видео 😍homemade pancake powder🥞#shorts #shortsfeed #pancake #pancakemix #pancakeforkids #pancakerecipes канала America meets Telugu Vlogs
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки