Загрузка...

రోడ్డు ప్రమాదం.. నల్లజర్ల మండల యువకుడి మృతి | East Godavari | Andhra Pradesh | Way2news Telugu

East Godavari వార్తల కోసం Download వే2న్యూస్ App
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- వ్యాను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన చిడిపి సాయి కుమార్ (22)గా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

A road accident occurred near the Horticultural University in Nachugunta limits of Ungutur mandal in Eluru district on Friday. One person died and three others were seriously injured when a lorry and van collided. The deceased has been identified as Chidpi Sai Kumar (22) of Potavaram in Nallajarla mandal. Chebrolu police inspected the scene.
#nallajarla #unguturmandal #elurudistrict #chidpisaikumar #chebrolu #policecase #lorry #onlineshopping #likesforlike #viralreels #post #reelitfeelit #photoshoot #exploremore #cute #new #nallajarlamandal #chidpisaikumar #nachugunta #potavaram #chebrolupolice #roadaccident #way2news #way2newstelugu

Видео రోడ్డు ప్రమాదం.. నల్లజర్ల మండల యువకుడి మృతి | East Godavari | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Kakinada
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки