Загрузка...

అయోధ్యకాండ-2 । రామాయణం। Ramayanam l Ayodhykanda-2 l Hindu scriptures l Sanathana Dharma

🌞 రామాయణం అయోధ్యకాండ-2
🔸సీత రామలక్ష్మణులు రథాన్ని అధిరోహించి వనవాసములకు బయలుదేరుట.
🔸అయోధ్యపురవాసులు వారిని అనుసరించడం.
🔸తామసానది తీరంలో అయోధ్యవాసులతో కలిసిన విశ్రమించుట.
🔸అయోధ్యవాసులు తామసానది తీరంలో నిద్రలోవుండగా సీతారామలక్ష్మణులు సారథియైన సుమంత్రునితో కలసి నదిని దాటి వెళ్ళుట.
🔸అయోధ్యకు తిరిగి వెళ్ళిన ప్రజలను వారి భార్యలు నిందించుట.
🔸స్యందిక నది తీరంలోని జానపదాలను పూర్వం ఇక్ష్వాకు మహారాజుకు మనుప్రభువు ఇచ్చాడని సీతాదేవికి తెలియజేయుట.
🔸కోసల దేశపు పొలిమేర చేరగానే శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట.
🔸రథాన్ని గంగానది తీరంలోని శృంగాభేరి పురంలో నిలుపుట.
🔸నిషాద రాజు శ్రీ రాముని కలిసి వారికి ఆతిథ్యం ఇవ్వబోవుట.
🔸నిషాధుడు లక్ష్మణుడు రాత్రంతా సీతారాములకు రక్షణగా మేల్కొని ఉండుట.
🔸నదిని దాటడానికి గుహుడు నావను సిద్ధం చేయుట.
🔸సుమంత్రుడిని తిరిగి అయోధ్యకు మారాలి పొమ్మన్ని చెప్పుట.
🔸 భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకొను .
🔸భరద్వాజ మహర్షి సూచనపై చిత్రకూట పర్వతానికి బయలుదేరుట.
🔸అతిసుందరమైన చిత్రకూట పర్వతంలో పర్ణశాలను నిర్మించుకోవడం.
🔸అయోధ్యకుచేరి సుమంత్రుడు రాముని వనములకు విడిచిన విషయం చెప్పుట.
🔸దశరథ మహారాజు రాణులు అంతఃపుర వాసులు దుఃఖించుట కైకేయి నిందించుట.
🔸కౌసల్యాదేవి దశరథుని నిందించగా తనకున్న శాపాన్ని దశరథుడు తెలుపుట.
🔸శాపకారణంగా దశరథుడు మరణించుట అందరూ దుఃఖితులగుట.
🔸వశిష్ఠ మహర్షి అజ్ఞాచే భరతుని రప్పించుటకు దూతను కేకయ రాజ్యానికి పంపుట.
🔸దుస్వప్నంచే భరతుడు విచారణకు లోనవుట.
🔸దూత కేకయ రాజ్యానికి చేరి భరతుని అయోధ్యకు తీసుకురామన్న వశిష్టుని ఆజ్ఞను తెలుపుట.
🔸భరతుడు అయోధ్యకు చేరుకొనుట, అయోధ్యలోని అశుభ సూచనలు గమనించి కలత చెందుట.
🔸తల్లి అయిన కైకేయి మందిరానికిచేరి మహారాజు గూర్చి అడుగుట.
🔸కైకేయి మహారాజు మరణవార్తను తెలుపగా భరతుడు దుఃఖానికి లోనుకావుట….

Видео అయోధ్యకాండ-2 । రామాయణం। Ramayanam l Ayodhykanda-2 l Hindu scriptures l Sanathana Dharma канала Jnanadeepam
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять