Загрузка...

డప్పు కొట్టిన వర్ధన్నపేట ఎమ్మెల్యే | Warangal | Telangana | Way2news Telugu

Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డప్పు కొట్టారు. నియోజకవర్గంలో ఈరోజు జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో MLA పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహిస్తూ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఆయన డప్పు కొట్టి, వారిని ఉత్సాహపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్వయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.

Vardhannapet MLA KR Nagaraju beat the drum. The MLA participated in the Constitution Protection Yatra held in the constituency today. On this occasion, while conducting a foot march, he beat the drum in the presence of the activists and leaders and encouraged them. He said that the state government is working with the aim of coordinating all communities in the state of Telangana. #constitutionprotectionyatra #protection #constitutionprotectionyatra #nagaraju #krnagaraju #vardhannapet #mla #vardhannapet #yatra #telangana #constituencytoday #drum #constitution #kr #telangana #mlakrnagaraju #stategovernment #mla #way2news #way2newstelugu

Видео డప్పు కొట్టిన వర్ధన్నపేట ఎమ్మెల్యే | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Jangaon
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки