Загрузка страницы

how to make nimmakaya uduku pachadi నిమ్మకాయ ఉడుకు పచ్చడి చాలరుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

#nimmakayaudukupachadi #charepallivantalu#bramhanavantalu

how to make nimmakaya uduku pachadi నిమ్మకాయ ఉడుకు పచ్చడి చాలరుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు
how to make nimmakaya uduku pachadi నిమ్మకాయ ఉడుకు పచ్చడి చాలరుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

నిమ్మకాయ ఉడుకు పచ్చడి , కావలసినపదార్థములు
నిమ్మకాయలు 15, పచ్చిమిరపకాయలు , 150, గ్రాములు ,
ఉప్పు తగినంత , ఆవాలు ఒకటిన్నర ,స్పూన్ ,మెంతులు ,
ఒకటిన్నర , స్పూన్ , ఆయిల్ 100, గ్రాములు , ఇంగువ ఆఫ్ స్పూన్ ,
పసుపు , కొద్దిగా ,

తయారు చేసేవిధానం
నిమ్మకాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి , పచ్చిమిరపకాయలు , ఉప్పు
రెండు కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి , తరువాత ,
బాణలి ,స్టవ్ మీద పెట్టుకొని , ఆయిల్ ,వేసుకొని ఆయిల్ ,వేడి ఐన తరువాత ఆవాలు వేసుకోవాలి తరువాత నిమ్మకాయ ఒప్పులు వేసుకోవాలి తరువాత కొద్దిగా పసుపు , వేసుకోవాలి దంచుకొన్న పచ్చిమిర్చి ఉప్పు , నిమ్మకాయ దబ్బలలో కలపాలి , బాగా వాడ్చుకోవాలి
బాగా వాడినతరువాత ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సీలో పొడిచేసుకోవాలి ఆపొడి బాగా వాడిన నిమ్మకాయ ఒప్పుల్లో వేసుకోవాలి
కొంతసేపు అలాగే స్టవ్ మీద ఉంచుకోవాలి తరువాత కొద్దిగా ఆయిల్ వేడిచేసి ఇంగువ ఆయిల్ లో వేసుకొని ఆ ఆయిల్ని నిమ్మదబ్బల్లో వేసుకోవాలి అంతే నిమ్మకాయ ఉడుకు పచ్చడి రెడీ

Видео how to make nimmakaya uduku pachadi నిమ్మకాయ ఉడుకు పచ్చడి చాలరుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు канала cbcharepalli brahmanavantalu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 ноября 2019 г. 19:30:16
00:11:01
Другие видео канала
how to make saltmirchi, pindimirchi, చల్ల మిరపకాయలు, పిండి మిరపకాయలు, by cbvantaluhow to make saltmirchi, pindimirchi, చల్ల మిరపకాయలు, పిండి మిరపకాయలు, by cbvantaluనిమ్మకాయ కారం (పచ్చడి )ని పాత పద్దతిలో చెయ్యండి కమ్మగా....Nimmakaya Karam ( Pachadi)old Style Teluguనిమ్మకాయ కారం (పచ్చడి )ని పాత పద్దతిలో చెయ్యండి కమ్మగా....Nimmakaya Karam ( Pachadi)old Style Teluguhow to make brinjal pickle //వంకాయ ఊరగాయ //భలే రుచిగాఉంటుంది//charepallivantaluhow to make brinjal pickle //వంకాయ ఊరగాయ //భలే రుచిగాఉంటుంది//charepallivantaluhow to make pulihora podi  పులిహార పొడి  చాలరుచిగాఉంటుంది  by  cb బ్రహ్మణవంటలుhow to make pulihora podi పులిహార పొడి చాలరుచిగాఉంటుంది by cb బ్రహ్మణవంటలుhow to make aava petti nimmakaya chithrannam ఆవపెట్టి నిమ్మకాయ చిత్రాన్నం బ్రాహ్మణవంటలుhow to make aava petti nimmakaya chithrannam ఆవపెట్టి నిమ్మకాయ చిత్రాన్నం బ్రాహ్మణవంటలుInstant Lemon Pickle | South Indian style Lemon Pickle | Nimbu ka Achar | Nimmakaya Uragaya/PickleInstant Lemon Pickle | South Indian style Lemon Pickle | Nimbu ka Achar | Nimmakaya Uragaya/Pickleఉల్లిపాయతో ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది దోశ,అన్నంలోకి సూపర్ గా ఉంటుంది|onionఉల్లిపాయతో ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది దోశ,అన్నంలోకి సూపర్ గా ఉంటుంది|onionOne Year Nilavunde Nimmakayi Pachadi |వన్ ఇయర్ నిలవుండే  నిమ్మకాయ  పచ్చడి|  ఊరగాయOne Year Nilavunde Nimmakayi Pachadi |వన్ ఇయర్ నిలవుండే నిమ్మకాయ పచ్చడి| ఊరగాయhow to make pepper rasam gongura pappu మిరియాలచారు గోంగురపప్పు  బ్రాహ్మణవంటలుhow to make pepper rasam gongura pappu మిరియాలచారు గోంగురపప్పు బ్రాహ్మణవంటలుhow to make kandipappu roti kura కందిపప్పు రోటి కూర ఆరోగ్యానికి మంచిది  by  cb బ్రాహ్మణవంటలుhow to make kandipappu roti kura కందిపప్పు రోటి కూర ఆరోగ్యానికి మంచిది by cb బ్రాహ్మణవంటలునోరూరించే నిమ్మకాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి||నిమ్మకాయ నిల్వ పచ్చడి||Lemon pickle recipe in teluguనోరూరించే నిమ్మకాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి||నిమ్మకాయ నిల్వ పచ్చడి||Lemon pickle recipe in teluguhow to make kanchipuram idli  కాంచీపురం ఇడ్లీ   by  charepalli bramhanavantaluhow to make kanchipuram idli కాంచీపురం ఇడ్లీ by charepalli bramhanavantaluఎన్ని సంవత్సరాలైన పాడవని పాతకాలం నిమ్మకాయ ఊరగాయ | Lemon Peel Uses | Lemon Pickle Recipe In Teluguఎన్ని సంవత్సరాలైన పాడవని పాతకాలం నిమ్మకాయ ఊరగాయ | Lemon Peel Uses | Lemon Pickle Recipe In Teluguhow to make pala puri old recipe పాల పూరీలు పాతకాలం వంట by cb బ్రాహ్మణవంటలుhow to make pala puri old recipe పాల పూరీలు పాతకాలం వంట by cb బ్రాహ్మణవంటలుhow to make chutney podi  చెట్నీపొడి  ఇడ్లి దోశ ఉప్మా లోకి  చాలా రుచిగా  ఉంటుంది బ్రహ్మణవంటలుhow to make chutney podi చెట్నీపొడి ఇడ్లి దోశ ఉప్మా లోకి చాలా రుచిగా ఉంటుంది బ్రహ్మణవంటలుInstant Lemon Pickle Recipe - Homemade lemon pickle - Spicy Lemon PickleInstant Lemon Pickle Recipe - Homemade lemon pickle - Spicy Lemon Pickleదోసకాయ పచ్చడి తయారీ | Dosakaya Tomato Pachadi | Yellow Cucumber Chutneyదోసకాయ పచ్చడి తయారీ | Dosakaya Tomato Pachadi | Yellow Cucumber Chutneyపచ్చిమిర్చి నిమ్మకాయ ఊరగాయ. ఒక చుక్క కూడా నూనె లేకుండా. అందరు తప్పకుండా ఇలా ఒక సారి చేసి రుచి చూడండిపచ్చిమిర్చి నిమ్మకాయ ఊరగాయ. ఒక చుక్క కూడా నూనె లేకుండా. అందరు తప్పకుండా ఇలా ఒక సారి చేసి రుచి చూడండిInstant Lemon Pickle Recipe  నిమ్మకాయ ఊరగాయ తినడం ఎలా?   Lemon Pickle Bhojanam Jabardasth VantaluInstant Lemon Pickle Recipe నిమ్మకాయ ఊరగాయ తినడం ఎలా? Lemon Pickle Bhojanam Jabardasth Vantaluhow to make lemon pickle నిమ్మకాయ ఊరగాయ రెండురకాలు by charepalli బ్రాహ్మణవంటలుhow to make lemon pickle నిమ్మకాయ ఊరగాయ రెండురకాలు by charepalli బ్రాహ్మణవంటలు
Яндекс.Метрика