Загрузка страницы

Tirumala Swayambhu Darshan Is Also Seen in Yadadri | తిరుమల తరహాలో యాదాద్రిలోనూ స్వయంభూ దర్శనం

తిరుమల తరహాలో... యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం కలగనుంది. మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ..... గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్ రావు చెప్పారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ... తీర్థంతోపాటు శఠారి ఆశీర్వాదం అందేలా చూస్తామని వివరించారు. ఆలయ శౌచాలయంలో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్ల వెలుగుచూసిన ఘటనపై చర్యలు చేపట్టినట్లు స్పష్టంచేశారు. కొండపైన ఓ షాప్ లో పనిచేసే వ్యక్తి వీటిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలని భద్రత సిబ్బందిని ఆదేశించినట్లు ఈవో భాస్కరావు తెలిపారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Видео Tirumala Swayambhu Darshan Is Also Seen in Yadadri | తిరుమల తరహాలో యాదాద్రిలోనూ స్వయంభూ దర్శనం канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
7 июля 2024 г. 7:18:17
00:00:50
Другие видео канала
Green Signal To KBR Park Project To Ease Traffic | 826 కోట్లతో కేబీఆర్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధిGreen Signal To KBR Park Project To Ease Traffic | 826 కోట్లతో కేబీఆర్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధిHC Denial Stay On Hydra Demolitions | KA Paul Petition | హైడ్రా కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణHC Denial Stay On Hydra Demolitions | KA Paul Petition | హైడ్రా కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణEWS Certificate Fraud In DSC Jobs | Medak | డీఎస్సీ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో మోసంEWS Certificate Fraud In DSC Jobs | Medak | డీఎస్సీ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో మోసంEligibilities for PM Internship | Can It Reduce Unemployment | ఏంటీ PM ఇంటర్న్‌షిప్‌ || Idi SangathiEligibilities for PM Internship | Can It Reduce Unemployment | ఏంటీ PM ఇంటర్న్‌షిప్‌ || Idi SangathiWe Have Serious Doubts on Legality and Validity of Your Powers: SC to Delhi Law-GVK SaxonWe Have Serious Doubts on Legality and Validity of Your Powers: SC to Delhi Law-GVK SaxonMeta CEO Mark Zucker Berg 2nd Place in Global Richest Persons | Bloomberg Billionaires IndexMeta CEO Mark Zucker Berg 2nd Place in Global Richest Persons | Bloomberg Billionaires Index6 AM | 4th  October 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana6 AM | 4th October 2024 | Ghantaravam | News Headlines | ETV Telanganaభారత్‌లో మరో 4 యాపిల్ రిటైల్ స్టోర్స్భారత్‌లో మరో 4 యాపిల్ రిటైల్ స్టోర్స్Massive encounter in Chhattisgarh | ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్ కౌంటర్ | 30 మంది మావోయిస్టులు హతంMassive encounter in Chhattisgarh | ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్ కౌంటర్ | 30 మంది మావోయిస్టులు హతం6 PM | 4th October 2024  | Ghantaravam | News Headlines | ETV Telangana6 PM | 4th October 2024 | Ghantaravam | News Headlines | ETV TelanganaCong Govt Final Exercises On Family Digital Cards | ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై స‌ర్కారు క‌స‌ర‌త్తుCong Govt Final Exercises On Family Digital Cards | ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై స‌ర్కారు క‌స‌ర‌త్తుWhat is Digital Arrest ? | Why Cyber Thieves Take This Root | ఏంటీ డిజిటల్‍ అరెస్ట్ ? || PratidhwaniWhat is Digital Arrest ? | Why Cyber Thieves Take This Root | ఏంటీ డిజిటల్‍ అరెస్ట్ ? || PratidhwaniMuddapappu Bathukamma Celebrations | Karimnagar | కరీంనగర్‌లో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలుMuddapappu Bathukamma Celebrations | Karimnagar | కరీంనగర్‌లో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలుPCC President Mahesh Kumar Goud | 317 జీవో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం!PCC President Mahesh Kumar Goud | 317 జీవో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం!మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి | ఏలేటి మహేశ్వర్ రెడ్డిమంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి | ఏలేటి మహేశ్వర్ రెడ్డిISB welcomes 51 Aspiring Entrepreneurs For Inaugural Ivi Program | UM Jayant Chaudhary | HyderabadISB welcomes 51 Aspiring Entrepreneurs For Inaugural Ivi Program | UM Jayant Chaudhary | HyderabadMarriott Hotels To Setup Unit in Hyd. | Minister Sridhar Babu | హైదరాబాద్‌లో మ్యారియట్‌ హోటల్స్‌Marriott Hotels To Setup Unit in Hyd. | Minister Sridhar Babu | హైదరాబాద్‌లో మ్యారియట్‌ హోటల్స్‌Dy CM Bhatti Reached Hyderabad After Foreign Tour | ముగిసిన విదేశీ పర్యటన-హైదరాబాద్ చేరుకున్నభట్టిDy CM Bhatti Reached Hyderabad After Foreign Tour | ముగిసిన విదేశీ పర్యటన-హైదరాబాద్ చేరుకున్నభట్టిWill Destroy South Korea | If Attempts to Encroach North Korea | Kim Severe Warning to South KoreaWill Destroy South Korea | If Attempts to Encroach North Korea | Kim Severe Warning to South KoreaCM Revanth Reviews Telangana Sports Policy | స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ సమీక్షCM Revanth Reviews Telangana Sports Policy | స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ సమీక్షHyderabad Lost Brand Image With Demolitions | MLA Vivekanand Goud | కూల్చివేతలతో ఇమేజ్‌ డ్యామేజ్‌Hyderabad Lost Brand Image With Demolitions | MLA Vivekanand Goud | కూల్చివేతలతో ఇమేజ్‌ డ్యామేజ్‌
Яндекс.Метрика