Sai Gurukulam Episode 677 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv
Sai Gurukulam Episode 677 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv
మూడున్నర మూరల పొడవు మనుష్యునివలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములం దుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు నిస్పృహులై నప్పటికి, బహిరంగముగా బాబా లోకులమేలుకోరువారు వానిగ గనిపించువారు. లోలోపల వారి కెవరియందును అభిమాన ముండెడిది కాదు. కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టయినను చంచల మనుష్కునివలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్ధితి యున్నప్పటికి బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు. లోపల యద్వైతి యైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలె గాన్పించు చుండెను. ఒక్కొక్కప్పుడందరను ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టు చుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమితోను చంచలము లేనివానివలెను గనిపించుచుండెను.
వారెల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు; భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు నొకే యాసనమందు కూర్చుండువారు; ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పొట్టి కర్ర; దానిని సదా చేతిలో నుంచుకొనెడివారు. ఇతరమైన యాలోచనలేమియు లేక యెప్పుడు శాంతముగా నుండువారు. ఐశ్వర్యమును గాని, పేరు ప్రతిష్ఠలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించెడువారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడు 'అల్లా మాలిక్' యనెడివారు. భగవంతుడే యజమాని యని దాని భావము. భక్తులయందు సంపూర్ణప్రేమ కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికిపట్టుగాను, దివ్యానందమునకు పెన్నిధిగాను గనుపించుచుండువారు. ఆద్యంతములు లేని యక్షయమైనట్టి, భేదరహితమై నట్టిది బాబాయొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి యవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు, అదృష్టవంతులు మాత్రమే యా నిధిని గ్రహించ గలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైనశక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్యమానవునిగా నెంచినవారు, ఇప్పటికి అట్లు భావించు వారు దురదృష్టవంతులని చెప్పవచ్చును.
Видео Sai Gurukulam Episode 677 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![మోక్షమనే పదానికి అర్థం తెలిస్తే నీ అనుబంధం ఎవరితో శాశ్వతమో తెలుస్తుంది. // Sai Gurukulam Episode1269](https://i.ytimg.com/vi/0ILEDPxtDSM/default.jpg)
![శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరితమ్ // Sri Eknath Maharaj Divya Charitham Ep 06](https://i.ytimg.com/vi/VqT4zDMlYoE/default.jpg)
![SATSANGAM EP 44 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారం](https://i.ytimg.com/vi/-vi-4J4ed_Q/default.jpg)
![Sai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv](https://i.ytimg.com/vi/gUHSNc3ACvI/default.jpg)
![Sai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv](https://i.ytimg.com/vi/fWn90S5dcAo/default.jpg)
![శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04](https://i.ytimg.com/vi/WdBCZ9DuDuM/default.jpg)
![సాయి భక్తిసాగరం EP 43](https://i.ytimg.com/vi/0sncbtH6a28/default.jpg)
![శ్రీ సాయిసచ్చరిత విశ్లేషనాత్మక శుక్రవారం పారాయణ EP 06](https://i.ytimg.com/vi/PUHyhNJyP6g/default.jpg)
![గురుపౌర్ణమి సందర్భంగా హారతి సాయిబాబా రచయిత మాధవ్ అడ్కర్ పై ప్రత్యేక కార్యక్రమ ప్రోమో](https://i.ytimg.com/vi/ASib4KwmqKs/default.jpg)
![Sai Gurukulam Episode 362 II PART - 01 II Speeches of sai Satcharitra #anilkumar II saitv](https://i.ytimg.com/vi/GzoGHVQbMco/default.jpg)
![Sai Gurukulam Episode 764 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv](https://i.ytimg.com/vi/JrEJRgSC2Fw/default.jpg)
![Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?](https://i.ytimg.com/vi/eoniLB1eGhI/default.jpg)
![Sai Gurukulam Episode 932 II Speeches on Satcharitra #anilkumar II saitv](https://i.ytimg.com/vi/TcmWgszv0gY/default.jpg)
![Sai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitv](https://i.ytimg.com/vi/l9WtZ9BwYKw/default.jpg)
![Sai Gurukulam Episode 568 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitv](https://i.ytimg.com/vi/AgexsoDqomc/default.jpg)
![శిరిడి పరిసరగ్రామాల్లొ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పొయిన వందలాది కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణి](https://i.ytimg.com/vi/-7gBXQS4Diw/default.jpg)
![శ్రీ రామ విజయం 14వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 14](https://i.ytimg.com/vi/3r9GriOqGp4/default.jpg)
![శ్రీ రామ విజయం 15వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 15](https://i.ytimg.com/vi/4rmdt3ZRrz4/default.jpg)
![శిరిడిలో శ్రీ రామచంద్రుడి రథోత్సవ ఊరేగింపులో ఆడిపాడిన భక్తజనం. అరుదైన రథోత్సవ దృశ్యాలు](https://i.ytimg.com/vi/r4tG6FlJogE/default.jpg)
![గురుపౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాలు // "సాయి భక్త పరిమళం" Sai Tv Special Programs](https://i.ytimg.com/vi/upFJFqhLiI0/default.jpg)
![SATSANGAM // శ్రీ సాయిసత్సంగం తనివితీర వినండి // అద్వితీయమైన సాయి లీలల సమాహారం Ep 03](https://i.ytimg.com/vi/yKTqpGrtMM0/default.jpg)