Загрузка страницы

This is the first time that the Godavari Sea has separated at Antarvedi అంతర్వేది సెప్టెంబర్ 23

అంతర్వేది లో గోదావరి సముద్రం వేరు కావడం ఇదే మొదటి సారి... తూర్పు గోదావరి జిల్లా
#antarvedibeach #antarvedi #harshasriram77
స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి కొన్ని రహస్యాలు ఏమిటి?

నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు.

రహస్యాలు కాదు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాసెస్/ పద్దతి ఉంటుంది. అది కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు.

తక్కువ పెట్టుబడి తో, తక్కువ కాలం లో ఎక్కువ సంపాదిద్దామని అనుకోకండి. అలా అనుకుంటే అదే ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. స్టాక్ మార్కెట్ లో లాభాలు దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15–20% రావచ్చు.
స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఏవీ గ్యారంటీ కాదు. ఒక సంవత్సరం 40% లాభం రావచ్చు, ఒకసారి 20% లాభమే రావచ్చు ఒక్కోసారి 20% నష్టం రావచ్చు. అన్నింటికి సిధ్ధపడి 6–8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటట్టయితేనే స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టాలి.
ఆ పెట్టుబడి పెట్టే డబ్బు సగానికి నష్టం వచ్చినా (అంటే లక్ష పెడితే 50 వేలు పోయినా) మీరు నిశ్చింతగా ఉండగలరనుకునేంత డబ్బు మాత్రమే పెట్టండి. అంత నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తరువాత పాయింట్స్ లో చెబుతాను.
ఎక్కువ రిటర్న్స్ వచ్చే సలహాలు/ టిప్స్ ఇస్తామనే వారి మాటలు నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మీకు మంచి లాభం, లేదా ఖరీదైన అనుభవం వస్తుంది.
సెబీ ద్వారా సర్టిఫై అయిన మంచి స్టాక్ అడ్వైసర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చిక్కు ఏంటంటే అందరు అడ్వైసర్లూ సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే. కానీ అందులో ఎవరు మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ అనేది తెలియడం కష్టం.
మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ క్వాలిటీ ఉన్న కంపెనీలలో మాత్రమే చేయాలి. ఈ క్వాలిటీ నిరూపించడం,కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా పెద్ద ఆన్సర్/ వ్యాసం రాసుకోవచ్చు.
ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదా: ఆసియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, హిందూస్తాన్ యూనీలీవర్ లాంటివి. వీటిలో రిస్క్ తక్కువ. సాధారణంగా మీరు ఎంత చిన్న కంపెనీలో పెడితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగని కంపెనీ పెద్దగా ఉంటే పెట్టుబడి/మీ డబ్బు సేఫ్ అని కాదు. ఉదా: కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ కంపెనీలు ఇన్వెస్టర్లని ఆకాశపుటంచులకి తీసుకెళ్లి వదిలేశాయి. చూశారా ఎంత కష్టంగా ఉందో. అందుకే లోతు తెలియకుండా, రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు.
#Antarvedi

Видео This is the first time that the Godavari Sea has separated at Antarvedi అంతర్వేది సెప్టెంబర్ 23 канала harshasriram77
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 сентября 2021 г. 10:35:56
00:19:38
Другие видео канала
ఒక రహస్య గ్రామం...ఒక వైపు సముద్రం ఒక వైపు గోదావరి మొత్తం గ్రామo చూట్టూ మడ అడవులుpallam East Godavariఒక రహస్య గ్రామం...ఒక వైపు సముద్రం ఒక వైపు గోదావరి మొత్తం గ్రామo చూట్టూ మడ అడవులుpallam East Godavariకనకాయలంక దీవి లో ప్రజలు పడుతున్న కష్టాలు... East Godavari.. West Godavariకనకాయలంక దీవి లో ప్రజలు పడుతున్న కష్టాలు... East Godavari.. West Godavariఉప్పాడ బీచ్ లో కొన్ని వందల ఇల్లు సముద్రంలో కొట్టుకు పోయినవి ll uppada beach ll uppada Village llఉప్పాడ బీచ్ లో కొన్ని వందల ఇల్లు సముద్రంలో కొట్టుకు పోయినవి ll uppada beach ll uppada Village ll#Bhimavaram Fish Market#Maa ATHIDHI#West Godavari District##Bhimavaram Fish Market#Maa ATHIDHI#West Godavari District#ll Terrible waves in Antarvedi ll అంతర్వేదిలో భయంకరమైన అలలు #antarvedibeach #beachll Terrible waves in Antarvedi ll అంతర్వేదిలో భయంకరమైన అలలు #antarvedibeach #beachడేంజరస్ పడవ ప్రయాణం కరవాక - ఓడలరేవు ll Dangerous Boat journey ll #karavaka#odalarevuడేంజరస్ పడవ ప్రయాణం కరవాక - ఓడలరేవు ll Dangerous Boat journey ll #karavaka#odalarevu// A village that merges with the sea // Hope Island //Kakinda Hope Island #kakinada #island#village// A village that merges with the sea // Hope Island //Kakinda Hope Island #kakinada #island#villageEP 2 Bhubaneswar Tour , Lingraj temple, Street food, Dhauli Giri & moreEP 2 Bhubaneswar Tour , Lingraj temple, Street food, Dhauli Giri & moreThe farmer is the backbone of the country ll Atreyapuram ll East Godavari #eastgodavari#atreyapuramThe farmer is the backbone of the country ll Atreyapuram ll East Godavari #eastgodavari#atreyapuramFull Moon Day Sankaragupta Beach పౌర్ణమి రోజు శంకరగుప్తం బీచ్ #sankaraguptambeach#antarvedibeachFull Moon Day Sankaragupta Beach పౌర్ణమి రోజు శంకరగుప్తం బీచ్ #sankaraguptambeach#antarvedibeachDiscover AP | Beauty Of East Godavari (Yanam) | EP - 3 | AP Prime Tv | SAPNET | Govt Of APDiscover AP | Beauty Of East Godavari (Yanam) | EP - 3 | AP Prime Tv | SAPNET | Govt Of APఅంతర్వేది లో వెనుక నుండి ముందుకు వేలం పాటలు ll Fish market in Antarvedi ll #AntarvediBeachఅంతర్వేది లో వెనుక నుండి ముందుకు వేలం పాటలు ll Fish market in Antarvedi ll #AntarvediBeach"Neer Maathram Pothum" - Classic Hymns Single"Neer Maathram Pothum" - Classic Hymns Singlell udimudi lanka ll A village that does not drink any water except river water #eastgodavarill udimudi lanka ll A village that does not drink any water except river water #eastgodavariఅన్నా చెల్లెలు గట్టు...అంతర్వేది తూర్పు గోదావరి జిల్లా ll antarvedi beach ll anna chellelu gattuఅన్నా చెల్లెలు గట్టు...అంతర్వేది తూర్పు గోదావరి జిల్లా ll antarvedi beach ll anna chellelu gattuCoringa Wildlife Sanctuary ll కోరింగ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ll#korangi #coringa#harshasriram77Coringa Wildlife Sanctuary ll కోరింగ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ll#korangi #coringa#harshasriram77ll Gachakayala Pora ll A village submerged in water for 4 months #eastgodavari #village#lake #beachll Gachakayala Pora ll A village submerged in water for 4 months #eastgodavari #village#lake #beachEPIC Surf Fishing- How to catch MONSTER FISH!EPIC Surf Fishing- How to catch MONSTER FISH!l pichuka lanka l It is a village where not only sparrows but also houses are extinct#eastgodavaril pichuka lanka l It is a village where not only sparrows but also houses are extinct#eastgodavari
Яндекс.Метрика