Загрузка страницы

sv sai krishna reddy ex army 💐Rip💐 భారత మాజీ సైనికుడు, శ్రీసాయి డిఫెన్స్

sv sai krishna reddy 💐Rip💐

భారత మాజీ సైనికుడు, శ్రీసాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సాయి క్రిష్ణారెడ్డి ఇకలేరు. గుండెపోటుతో మంగళవారం ఆయన హఠాన్మరణం చెందారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సాయికృష్ణారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. భారత సైన్యంలో బ్లాక్ కమెండోగా ఆయన పనిచేశారు. రిటైర్మెంట్ అనంతరం శ్రీసాయి డిఫెన్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చారు. యువతలో దేశభక్తిని నింపి.. తన అకాడమీలో శిక్షణ ఇచ్చి.. సైనికులుగా తయారుచేశారు. అంతేకాదు ఆర్మీలో పనిచేస్తున్న సైనికులకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆర్మీలో విధులు ఎలా ఉంటాయి? సైన్యంలో ఎలా చేరాలి? ఎలా ఉండాలి? అనే అంశాలపై విలువైన విషయాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా యువతతో పంచుకునేవారు. అలాంటి సాయిక్రిష్ణారెడ్డి మన మధ్య లేరన్న విషయం తెలిసి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సైనికులు, మాజీ జవాన్లు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Source :News18

Видео sv sai krishna reddy ex army 💐Rip💐 భారత మాజీ సైనికుడు, శ్రీసాయి డిఫెన్స్ канала Kothapatnam Vinay Reddy
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 декабря 2020 г. 6:11:09
00:02:53
Другие видео канала
కన్నీరు పెట్టిస్తున్న వీడియో : సాయి కృష్ణ రెడ్డీ గారి మరణం తో మూగబోయిన ఊరు | Ex Army | Twavesకన్నీరు పెట్టిస్తున్న వీడియో : సాయి కృష్ణ రెడ్డీ గారి మరణం తో మూగబోయిన ఊరు | Ex Army | Twavesఏం అక్క మీది లవ్ మ్యారేజ్ ఆ 😂😂: MLA Kethireddy Venkatarami reddy Funny Comments | Poliotical qube TVఏం అక్క మీది లవ్ మ్యారేజ్ ఆ 😂😂: MLA Kethireddy Venkatarami reddy Funny Comments | Poliotical qube TVసలాం సైనిక Latest Song | Salam Sainika New Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Musicసలాం సైనిక Latest Song | Salam Sainika New Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Musicఇండియన్ ఆర్మీ జౌడి రవీందర్ రెడ్డి గారు అంత్యక్రియలు తాడ్వాయి లో  // సలాం సైనిక / కామారెడ్డి జిల్లాఇండియన్ ఆర్మీ జౌడి రవీందర్ రెడ్డి గారు అంత్యక్రియలు తాడ్వాయి లో // సలాం సైనిక / కామారెడ్డి జిల్లాసైనికా | Sainika Full Song | Charan Arjun |Army Day Special Song |GMC Television | GMC Janapdamసైనికా | Sainika Full Song | Charan Arjun |Army Day Special Song |GMC Television | GMC Janapdamయుద్ధం లో ఎవరికి  తెలియని వింత రూల్స్  || Unknown Shocking Rules || Indian Army ||  Srimediaయుద్ధం లో ఎవరికి తెలియని వింత రూల్స్ || Unknown Shocking Rules || Indian Army || SrimediaShocking : ఆ డాక్టర్ తప్పువల్లే చనిపోయాడు ..EX Army సాయి కృష్ణ రెడ్డి గారి అన్నయ్య నిజాలు | TwavesShocking : ఆ డాక్టర్ తప్పువల్లే చనిపోయాడు ..EX Army సాయి కృష్ణ రెడ్డి గారి అన్నయ్య నిజాలు | Twavesనేను హాస్పిటల్ కి వస్తానంటే వద్దన్నాడు కానీ ఇలా వస్తాడనుకోలేదు | Ex Army Sai Krishna Reddy Wife | TWనేను హాస్పిటల్ కి వస్తానంటే వద్దన్నాడు కానీ ఇలా వస్తాడనుకోలేదు | Ex Army Sai Krishna Reddy Wife | TWDheera Dheera KGF Video - Tribute To Indian Army - FRIENDS FOREVER 'RDheera Dheera KGF Video - Tribute To Indian Army - FRIENDS FOREVER 'Rయుద్ధం వల్ల వాడి గుండెలో హోల్ ఉంది ..నా కొడుకు చావుకి వాళ్లే కారణం| Ex Army Sai Krishna Reddy Fatherయుద్ధం వల్ల వాడి గుండెలో హోల్ ఉంది ..నా కొడుకు చావుకి వాళ్లే కారణం| Ex Army Sai Krishna Reddy FatherHow to get army running in time in telugu 2019|Army rally running tips in telugu|Karimnagar Army ralHow to get army running in time in telugu 2019|Army rally running tips in telugu|Karimnagar Army ralకన్నీరు పెట్టిస్తున్న Ex ఆర్మీ సాయి కృష్ణ రెడ్డి  గారి చివరి వీడియో | Sai Krishna Reddy |Teluguwavesకన్నీరు పెట్టిస్తున్న Ex ఆర్మీ సాయి కృష్ణ రెడ్డి గారి చివరి వీడియో | Sai Krishna Reddy |TeluguwavesThe True Story Of George ReddyThe True Story Of George ReddyJaago Narasimhaa Jaagore Video Song - Telugu | Sye Raa Narasimha Reddy | Chiranjeevi | Amit TrivediJaago Narasimhaa Jaagore Video Song - Telugu | Sye Raa Narasimha Reddy | Chiranjeevi | Amit TrivediGames,songs,dance,comedy,fun and competition. Don't Miss... '100% Love Part 2' tomorrow at 6 PMGames,songs,dance,comedy,fun and competition. Don't Miss... '100% Love Part 2' tomorrow at 6 PMMajor Gaurav Arya With Gentlemen Cadet At IMA | PatriotMajor Gaurav Arya With Gentlemen Cadet At IMA | Patriotnew salam sainika song telugu watsapp status in Indian  🇮🇳 Army 💪💪new salam sainika song telugu watsapp status in Indian 🇮🇳 Army 💪💪Bharat Ane Nenu Assembly Uncut Scene | Mahesh Babu | Siva Koratala | Kiara AdvaniBharat Ane Nenu Assembly Uncut Scene | Mahesh Babu | Siva Koratala | Kiara AdvaniArtillery: The God Of War | Patriot With Major Gaurav Arya | Full EpisodeArtillery: The God Of War | Patriot With Major Gaurav Arya | Full Episode28 March 202228 March 2022
Яндекс.Метрика