Загрузка...

VijayKumaR's Birthday Special / April 27th /Latest Telugu Christian Song /CGTI VKR SONGs /@VKRLIVETV

Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92

Lyrics:
భువిపై మనుష్యుని జననం -
సృష్టిలో మనిషే ప్రధమం
మనుష్యులకోసమే విశ్వం -
దేవునికై నీ జననం (2)
జనన మరణాల మధ్యన ఉన్న పరమార్ధం
గ్రంధపు చుట్టలో నీకై వ్రాసెను దైవం..
జన్మ దినం నీ... జన్మదినం
దేవునికై బ్రతికే వారికి పర్వ దినం.. (2)
(భువిపై)
(1)
అనాది కాలములో - ఆ దేవుని యోచనలో
సృష్టికి పూర్వములో - ఆ దేవుని చిత్తములో (2)
తన కోసమే నిను ఎంచి క్రీస్తేసుని ఏర్పరచి..
తన మహిమకే కీర్తి తెచ్చి కుమారునిగా ప్రేమించి..
క్రీస్తు నందు ముందే నీకై నిరీక్షించెన్,
పరమునందు నిన్నే స్వాస్థ్యముగా ఏర్పరచెన్ (2)
అందుకే నీ జననం ఆ దేవుని సంకల్పం
భువిపై నీ జననం దైవానికే అంకితం (2)
జన్మ దినం...నీ జన్మదినం..
దేవునికై నిలిచేవారికి పర్వదినం (2)
(భువిపై)
(2)
అజ్ఞాన కాలములో - ఇహలోకపు పాపములో
క్రీస్తుకు పూర్వములో - ఇహలోకపు చీకటిలో (2)
పాపిగా నీవు బ్రతికి అపరాధముతో మరణించి
అంధునిగా ఇల బ్రతికి దురాశలతో జీవించి
మరణాంధకారములో పరుగెడుచున్న నీకై....
క్రీస్తేసు ఇలలో తన ప్రాణమునే అర్పించెన్ (2)
తన రక్తమునే చిందించెన్ -
తన సంఘమునే స్థాపించెన్
పరిశుద్ధునిగా నిను మలచెన్ -
సత్క్రియలను నీ కొసగెన్ (2)
జన్మదినం...నీ..జన్మ దినం...
దేవునినే ఘన పరచేవారికి పర్వదినం... (2)
(భువిపై)

VijayKumaR's 43rd Birthday (April 27th) Special Song
VKR Song No: 19
Title: BHUVIPAI MANUSHYUNI JANANAM

Our Special thanks to:
Smt & Sri Kumari Rajesh Bunga Family (ISRAEL)

Credits:
Lyric, Tune: Dr. Y. Vijay Kumar
Music: Samuel Mories (RJY)
Vocals: Bro. Mounish Babu (USA)
Visuals and VFX: Yedidhyah Pictures (NANI)

2023 Good Friday Song / Heart Touching Latest Telugu Christian Song
https://www.youtube.com/watch?v=ScjITXoDTFg

2022 CHRISTMAS SONG-1(ఎంతో ఆనందం) Video Link:
https://www.youtube.com/watch?v=TLl895yZD-Q

All Songs Play List :
https://www.youtube.com/playlist?list=PL1Ue7scIV_D5CZOMiq6mLEt0LdBi_TZe6

For UP Coming Meetings And More Details Contact :
Dr. Y.VijayKumaR (VKR). CGTI Ministries - 9000909192

మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.

(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT....

Видео VijayKumaR's Birthday Special / April 27th /Latest Telugu Christian Song /CGTI VKR SONGs /@VKRLIVETV канала VKR GOSPEL MEDIA
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки