Загрузка...

'మలేరియ రహిత ADB జిల్లాగా తీర్చిదిద్దుదాం' | Adilabad | Telangana | Way2news Telugu

Adilabad వార్తల కోసం Download వే2న్యూస్ App
మలేరియ రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలని DMHO నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధికారులతో కలిసి మలేరియా అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. దోమల నివారణతోనే కీటక జనక వ్యాధులు రావన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

DMHO Narender Rathod said that Adilabad should be made a malaria-free district. On the occasion of World Malaria Day, a program was organized in the conference hall of the Adilabad DMHO office. Malaria awareness pamphlets were released along with the officials. He said that insect-borne diseases cannot be prevented by preventing mosquitoes. He said that environmental cleanliness should be maintained and a dry day program should be taken up every Friday. #friday #drydayprogram #publichealth #malaria #awarenesscampaign #adilabad #mosquitocontrol #adilabad #worldmalariaday #narenderrathod #conferencehall #adilabaddmhooffice #malariaawarenesspamphlets #environmentalcleanliness #diseaseprevention #environmentalcleanliness #dmho #worldmalariaday #narenderrathod #malaria #freedistrict #way2news #way2newstelugu

Видео 'మలేరియ రహిత ADB జిల్లాగా తీర్చిదిద్దుదాం' | Adilabad | Telangana | Way2news Telugu канала Way2News - Mancherial
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки